Home
Mega Family
Mega Family News
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
Varun Tej: మెగా ఫ్యామిలీ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదురైన ఒత్తిడి, బాధ్యతల గురించి తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి రావడం ఒక అవకాశం మాత్రమేనని, ఆ తర్వాత తన ప్రతిభతోనే నిలబడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “మొదటి సినిమా విడుదల కాకముందే అభిమానులు ‘మెగా ప్రిన్స్’ అనే పేరు పెట్టారు.… -
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
Ghani Movie Failure: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కోరియన్ కనకరాజు’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్.. తన కెరీర్లో సినిమాల ఎంపిక, విజయాలు-వైఫల్యాలు, ప్రయోగాత్మక చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా కెరీర్ ప్రారంభంలో తాను కథలను ప్రేక్షకుడి కోణంలోనే విన్నానని, అప్పట్లో స్క్రిప్ట్‌లను ఇప్పటిలా లోతుగా విశ్లేషించే అలవాటు… -
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
Varun Tej Love Story: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ ప్రయాణం గురించి తెలిసిందే. అయితే ఈ ప్రేమకథ చాలా కాలం పాటు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా కొనసాగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తమ ప్రేమ, వివాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పరిచయం 2017లో ‘మిస్టర్’ సినిమా సెట్స్‌లో మొదలైంది. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.… -
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఇండో – కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ తన స్పీచ్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మంచి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.… -
Ram Charan : రామ్ చరణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడిచేతి మణికట్టు (Right Wrist) తీవ్ర సమస్యకు గురికావడంతో కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతంగా పూర్తవడంతో మెగా అభిమానులు, సినీ లోకం ఊపిరి పీల్చుకుంది. ఈ శస్త్రచికిత్సను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆర్థోపెడిక్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లెజెండరీ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నాయకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి… -
Klin Kaara: మెగా వారసురాలి పిక్ రిలీజ్… క్లిన్ కార ఎంత క్యూట్ గా ఉందో చూశారా!
మెగా అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఎట్టకేలకు రామ్ చరణ్ వారసురాలి ఫోటోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ మేరకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, రామ్ చరణ్‌తో కలిసి క్లిన్ కార ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈరోజు క్లిన్ కార మూడవ పుట్టినరోజు సందర్భంగా, పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటో షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రాంచరణ్ దంపతులకు మొత్తం… -
Klin Kaara : ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన విజయంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ముద్దుల కుమార్తె క్లిన్ కారా తన తండ్రికి ఇచ్చిన ఒక క్యూట్ సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల… -
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
సోషల్ మీడియా వేదికగా మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. సమాజంలో లేదా ఒక వ్యవస్థలో నాయకుడి పాత్ర ఎంత ముఖ్యం అనేదానిపై నాగబాబు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన పేర్కొంటూ “నాయకుడి మాటే శాసనం. ఆ నాయకుడు ప్రయాణించే మార్గంలో ఎదురయ్యే దెయ్యాలను, రాక్షసులను ఎవరూ చూడలేదు. ఏది తప్పు, ఏది రైట్ అనేది ఆ లీడర్‌కు… -
Shiva Rajkumar: రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై కన్నడ సూపర్ స్టార్ శివన్న సంచలన వ్యాఖ్యలు!
Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరులో జరిగిన ‘పెద్ది’ చిత్ర ప్రెస్ మీట్లో శివరాజ్‌కుమార్ పాల్గొని రామ్ చరణ్, మెగా ఫ్యామిలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శివన్న మాట్లాడుతూ.. రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి… -
Varun Tej: ‘బరి’ షూటింగ్లో వరుణ్ తేజ్‌కు అనుకోని ప్రమాదం!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం జరిగింది. వాలీబాల్ ప్లేయర్‌గా పర్ఫెక్ట్ లుక్ కోసం గత ఏడు నెలలుగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్న వరుణ్, ప్రాక్టీస్ సెషన్లో ఆడుతుండగా కాలికి తీవ్రంగా గాయపడ్డారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం నేడు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు శస్త్రచికిత్స జరగనుంది. సినిమా పట్ల ఆయన చూపిస్తున్న డెడికేషన్ చూసి మెచ్చుకుంటున్నప్పటికీ, ఇలా…
తాజావార్తలు
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!