పెళ్లి అంటే హడావుడి అంతా.. ఇంతా కాదు. పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకోవాలంటారు.. కానీ ప్రస్తుత రాకెట్ యుగంలో అంత సీన్ లేదంటున్నారు యువత.
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ బ్యూటీ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటించి మెప్పించింది.టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఇక ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానితో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే.ఇదే విషయాన్ని ఆమె అధికారికంగా…
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా సినిమాల్లో నటించి బాగా ఫెమస్ అయ్యింది.. అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆ సినిమా ఆమె లైఫ్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే హీరోయిన్ గా కూడా చేసింది..…
Mexico: ఒక వ్యక్తి మొసలిని పెళ్లి చేసుకున్నాడు..అవునండి ఇది నిజం. మళ్లీ ఆయనేం సాధారణ వ్యక్తి కాదు. ఒక నగరానికి మేయర్..ఏంటి నమ్మడం లేదా.. వీడికేం పోయేకాలం అనుకుంటున్నారా...
ప్రేమ -పెళ్లి పేరుతో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశారు గుంటూరుకు చెందిన గురు ప్రసాద్ అనే వ్యక్తి.. మోసపోయానని గ్రహించిన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది
Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అప్పటి వరకు పెళ్లి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. పెళ్లి బాగా జరగడంతో అందరూ హ్యాపీ అయ్యారు. బరాత్ నడుమ పెళ్లికూతురుతో అందరూ ఇంటికి వచ్చారు.
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది . ఈ క్రమంలోనే తమకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు.. రాజకుమారుడు లాంటి వరుడు వస్తే బాగుండు అనే అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాము పెళ్లి చేసుకోబోయే వారి విషయంలో ఎన్నో కలలు కంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. కెరటం అనే సినిమా తో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆమె పరిచయం అయ్యింది.వరుస గా స్టార్ హీరో ల సినిమాల్లో నటించి మంచి నటి గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.రకుల్ ప్రీత్ సింగ్ తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది.టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల లో నటిస్తూ బాలీవుడ్…
కొడుకు పెళ్లి కోసం ఓ తండ్రి తన కులం నుంచి మరొక కులానికి మారాడు. ఈఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా కరేలిలో చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలన్న తపనతో.. తన ప్రేమను పొందేందుకు ఓ యువకుడు ముస్లిం నుంచి హిందువుగా మారాడు.
భారతీయ వ్యవస్థలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది..దేవుడు వేసే బంధం అని చాలా పవిత్రంగా భావిస్తారు..అయితే పూర్వకాలం నుండి పెళ్ళికి ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి.కానీ ఈ మధ్యకాలంలో పెళ్లి విషయంలో అనేక రకాల పొరపాట్లు చేస్తూ పెళ్లిని చాలామంది పట్టించుకోవడం లేదు.ఇక పెళ్లి అనేది గతంలో అయితే జీవితంలో ఒకేసారి వచ్చేది.కానీ ఈ మధ్య కాలంలో చాలామంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. నిజానికి జీవితం ఒకరితోనే ముడిపడి ఉంటుంది.. అయితే పెళ్లి విషయంలో కొన్ని…