Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. 50 లక్షల గులాబ్ జామూన్లు, విజేతకు థార్ కారు!
- దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె వివాహం..
- 50 లక్షల గులాబ్ జామూన్, 10 వేల లీటర్లు పాటు, గుర్రాల రేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె వివాహం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంగరంగ వైభవంలో వందల కోట్లు ఖర్చు చేసి కూతురు పెళ్లి జరిపిస్తున్నాడు. ‘ఛోటే సర్కార్’గా పిలిచే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి వివాహం నవంబర్ 25న జరగనుంది. దీని కోసం మొకామాలోని నద్వాన్ గ్రామంలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి . సుమారు 10 ఎకరాల భూమిలో ఒక భారీ పందిరిని నిర్మిస్తున్నారు. కమాండెంట్ రణ్విజయ్ కుమార్ కుమారుడు రిషికేశ్ కుమార్‌తో శివాంగి వివాహం జరగనుంది.
అతిథుల కోసం ఏకంగా 50 లక్షల గులాబ్ జామూన్లు సిద్ధం చేశారు. భారీ టెంట్లు, గుర్రాల రేసు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. గుర్రాల రేసు కోసం బీహార్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ నుంచి 20కి పైగా గుర్రాలు నద్వాన్ గ్రామానికి చేరుకున్నాయి. విజేతకు థార్ కారును బహుమతిగా ఇవ్వనున్నారు. భారీ టెంట్లు, వంటశాలలు, హెలిప్యాడ్లు, ఇలా ఈ పెళ్లి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతిథుల కోసం మరో 12 టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రాబోయే అతిథుల కోసం 10,000 లీటర్ల పాలను ఉపయోగించి స్వీట్లు తయారీ చేస్తున్నారు.
Also Read
- UP Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ డిమాండ్.. ఎస్పీకి 130 స్థానాల జాబితా!
- West Bengal: పశ్చిమ బెంగాల్ పేరు మార్పు.. ఇకపై ‘‘పశ్చిమ బంగా’’
- Uttar Pradesh: పెళ్లిలో కోటి రూపాయల నోట్ల దండలు.. ఇద్దరు వరులకు బావ అదిరిపోయే గిఫ్ట్!
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. 50 లక్షల గులాబ్ జామూన్లు, విజేతకు థార్ కారు!
-
Anil Ravipudi: కమర్షియల్ హిట్ కొట్టడం అనిల్ రావిపూడి వల్లే అవుతుందా? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు?
-
Tollywood: టాలీవుడ్’కు ఈ ఏడాది బిగ్ షాక్
-
Niharika Konidela : ఆడియో కంపెనీలకు చెక్ పెడుతూ నిహారిక సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!