దక్షిణ కొరియా దేశానికి చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. సోమవారం తన కొత్త మోడల్ 'Xeter'ని విడుదల చేసింది. భారత్‌లో అధికారికంగా లాంచ్ అయిన ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్ బేస్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.5,99,900గా నిర్ణయించారు.
ఈశాన్య రాష్ట్రాలకు ఇండియన్ ఆయిల్ గుడ్ న్యూస్ చెప్పంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో 2 కిలోల మున్నాను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. త్వరలోనే మున్నా సిలిండర్‌ను విడుదల చేస్తామని సంస్థ చెబుతుంది. ఇండియన్ ఆయిల్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎల్‌పిజి బాట్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌పై కంపెనీ పూర్తిగా దృష్టి సారించిందని చెప్పారు.
టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Tecno Camon 20 ప్రీమియర్ 5Gని వినియోగదారుల కోసం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ లో ప్రత్యేక ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో MediaTek Dimension చిప్‌సెట్ ఉపయోగించారు. అంతేకాకుండా సెన్సార్ షిఫ్ట్ OISతో విడుదల చేసిన మొదటి ఫోన్ ఇదే. ఇండియాలో ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 8 GB RAM / 512 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది.
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్ రాఫెల్ తన కూపే-ఎస్‌యూవీని మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఎస్యూవీ వచ్చే ఏడాది ప్రపంచ మార్కెట్‌లో విడుదల కాన కొత్త సూచికలు. ఈ ఎస్యూవీ కారులోని అగ్రేసివ్ డిజైన్, టెక్ ఫీచర్లు సహా క్యాబిన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది.
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నుంచి మారుతి సుజుకి ఇండియా జిమ్నీ (Jimny) ఈనెల(జూన్) 5న గ్రాండ్ గా మార్కెట్లోకి రానుంది. మారుతి సుజుకి తమ SUV పోర్ట్‌ఫోలియోను జిమ్నీతో మరింత విస్తరించనుంది. ఇందులో ఫ్రాంక్స్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా కూడా ఉన్నాయి.
20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్‌లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది. అలాగే మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. మసూర్ దాల్ కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కుపైగా పలుకుతోంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులకు కమిషనర్ దారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వివాదం జరిగింది. మిర్చిని అమ్ముకోవటానికి వచ్చిన రైతులను కమిషన్ దారులు అడ్డుకున్నారు.
Fake Seeds: సీజన్ ప్రారంభ కాకముందే ఫేక్ సీడ్స్ ముఠాలు రంగంలోకి దిగాయి..అమాయక రైతులను ముంచేందుకు రెడి అయ్యారు. నాణ్యతలేని విత్తనాలను అంటగట్టే ముఠాలు మళ్లీ తమ పనికానిచ్చేస్తున్నారు.