కలెక్షన్ కింగ్, డా. మంచు మోహన్‌బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో విష్ణు మంచు నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. చిత్ర కథానాయకుడు మోహన్‌బాబు అదనంగా దీనికి స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో గురువారం సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. 1.33 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో మోహన్ బాబు తనదైన శైలిలో సంభాషణలు చెప్పి మెప్పించారు. దర్శకుడు…
మా అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా టికెట్ రేట్ల పెంపు సహా కొన్ని విషయాల మీద అస్యాన స్పందించారు. ఈ ఏడాది మోహన్ బాబు యూనివర్సిటీ ప్రారంభం అవుతుందని మంచు విష్ణు అన్నారు. ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందని, సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందని ఆయన అన్నారు. ఇక సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పెంచారు… ఏపీలో తగ్గించారు.. కానీ రెండు…
ఎన్నో రసవత్తరమైన పరిస్థితుల నడుమ ‘మా’ ప్రెసిడెంట్ గా గెలిచారు మంచు విష్ణు. పదవి భాద్యతలు చేపట్టిన దగ్గరనుంచి మౌనంగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. త్వరలోనే ‘మా’ బిల్డింగ్ ని నిర్మించే పనిలో ఉన్నారు విష్ణు. ఇక ఈ నేపథ్యంలోనే విష్ణు ప్రెసిడెంట్ గా గెలిచి 100 రోజులు కావడంతో ఆయన్ను అభినందిస్తూ ఒక వెబ్ పోర్టల్.. విష్ణు ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ ఇంటర్వ్యూ లో విష్ణు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పదవులకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు చేసిన రాజీనామాలను ఆమోదించినట్టు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఆ పదకొండు మందిని రాజీనామా ఉపసంహరించుకోమని కోరానని, నెల రోజులు గడిచినా వారు మనసు మార్కుకోకపోవడంతో, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం కాకుండా ఉండాలని వేరే వారితో ఆ పదవులను భర్తీ చేశామని విష్ణు చెప్పారు. అయితే నాగబాబు, ప్రకాశ్ రాజ్ తో సహా పదవులకు రాజీనామా చేసిన వారంతా ‘మా’…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ – ”మెడికవర్ హాస్పటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత చికిత్స ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్ లు చేస్తున్నారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర్నుంచి మాదాల రవి అన్నదగ్గర ఉండి…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులకు ఆదివారం ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ .. ”మెడికవర్ హాస్పటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలను చేపట్టినట్టు వెల్లడించారు. మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్‌లను చేయిస్తున్నామన్నారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) గొడవలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల మా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్‌లు హోరాహోరీగా పోటీపడ్డాయి. అనంతరం మా ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ గెలవడంతో విష్ణు మా కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో 11 మంది సభ్యులు కూడా గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో గెలిచిన హీరో శ్రీకాంత్,…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు మంచు విష్ణు వైఎస్‌ఆర్‌సీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానం లభించింది. ఈ వేడుకకు హాజరైన చిరు, విష్ణు కాబోయే దంపతులను ఆశీర్వదించారు. చిరంజీవి వేదికపై ప్రజలతో మమేకమవడం చూసి పలువురు మెగాస్టార్‌తో సెల్ఫీలు దిగారు. అలాగే ఈ నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు హాజరై వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు బొత్స కుమారుడి నిశ్చితార్థానికి చిరంజీవి హాజరైన విజువల్స్…
విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను ‘మా’ అధ్యక్షుడు , శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ మంచు విష్ణు పరామర్శించారు . మదనపల్లిలోని ఎస్ బి ఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు . యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారకరం వ్యక్తం చేశారు . సాయితేజ ఇద్దరు…
టాలీవుడ్ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇప్పుడు కొత్త ఛాలెంజ్ తో తనను తానే సవాలు చేసుకుంటున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఆ ఛాలెంజ్ గురించి వెల్లడించాడు. “ఇంతకుముందు నాకు చాలా మంచి బాడీ ఉందని అనుకునే వాడిని. లేజీనెస్ వల్ల అంతా పోగొట్టుకున్నాను. జనవరి నుంచి ఛాలెంజ్ స్టార్ చేయబోతున్నా… నెక్స్ట్ 60 డేస్… లాస్ట్ ఇయర్ ఎక్కడ వదిలేసానో అక్కడే స్టార్ట్ చేస్తా… పని ఎక్కువ…