Home
Manchu Vishnu
Manchu Vishnu News
-
Kangana Ranaut: ‘మా’ ప్రెసిడెంట్ కు థాంక్స్ చెప్పిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. ఎందుకంటే..?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. నేడు బుద్ధ పూర్ణిమ కావడం, ఆమె నటించిన ‘ధాకడ్’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుండడంతో సినిమా విజయం అందుకోవాలని శ్రీవారిని దర్శించుకోని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసారు. ఇక ఈ విషయాన్నీ కంగనా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. “ఈరోజు బుద్ధపూర్ణిమ కావడంతో నేను, ‘ధాకడ్’ చిత్ర నిర్మాత దీపక్… -
Manchu Vishnu: ఉచిత హెల్త్ చెకప్.. ‘మా’ ప్రెసిడెంట్ కొత్త నిర్ణయం
‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు మా అసోసియేషన్ సభ్యుల కోసం ఒక బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ‘మా’ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ‘మా’ సభ్యులకు హెల్త్ చెకప్ జరిపించారు. ఈ హెల్త్ చెకప్ లో 200 మంది సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేశారు వైద్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ “‘మా’ సభ్యులకు ఏఐజీ వారు… -
Manchu Vishnu: ఇద్దరు హాట్ భామలతో ‘మా’ ప్రెసిడెంట్ ఆటలు.. వైరల్
మంచు హీరో విష్ణు ప్రస్తుతం ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ఈషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ కథను అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బీయూటీస్ సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక షూటింగ్ మాట అలా ఉంచి ఇద్దరు హీరోయిన్స్ తో మంచు విష్ణు చేస్తున్న ఫన్… -
Manchu Vishnu: శృంగారతారను కాస్తా వంటలక్కను చేసేశాడే..
మోసగాళ్లు చిత్రం తర్వాత మంచు విష్ణు నటిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. అవ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్‌పూత్, సన్నీలియోన్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్ ని కూడా పూర్తిచేసుకుంది. ఇక షూటింగ్ సంగతి పక్కన పెడితే.. సెట్ లో మంచు విష్ణు, సన్నీ లియోన్ ల అల్లరి పనుల వీడియోలే సోషల్ మీడియాలో… -
Dhee: ‘ఢీ’ కొట్టి పదిహేనేళ్ళు!
ఎవరైనా ఇద్దరు ఓ విషయంలో వాదించుకుంటూ, పక్కనే ఉన్నవారిని “మీరైనా చెప్పండి..” అని అడిగితే, అందులో తలదూర్చడం ఇష్టం లేనివారు- “ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి..” అనడం సహజం. అవే మాటలను బ్రహ్మానందం నోట పలికించి, ఆ మాటలకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా చూసినవారెవరైనా అందులో చారి పాత్రధారి బ్రహ్మానందం పలు మార్లు ఈ పదాలు పలికి, చేసిన కామెడీని మరచిపోలేరు. ఇప్పటికీ కొందరు సమయోచితంగా “ఇందులో మమ్మల్ని ఇన్ వాల్వ్… -
Shoot Life: విష్ణు విషయంలో మరోసారి భంగపడ్డ పోర్న్ స్టార్!
పోర్న్ స్టార్ గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ కొన్నేళ్ళుగా వెండితెరపై దృష్టి పెట్టింది. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ నటిస్తోంది. తెలుగు సినిమాల విషయానికి వస్తే మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’తో పాటు రాజశేఖర్ ‘గరుడవేగ’లోనూ నటించింది. తాజా మంచు విష్ణు ‘గాలి నాగేశ్వరరావు’ మూవీలో రేణుక అనే లీడ్ క్యారెక్టర్ చేస్తోంది సన్నీ లియోన్. Read Also : HBD Allu Arjun : రూల్ చేయడానికి ‘పుష్ప’ రెడీ…… -
Manchu Manoj: ‘మా’ వివాదం.. మరోసారి మంట పెట్టిన మంచువారబ్బాయి..
టాలీవుడ్ లో మా ఎన్నికలు ఎంతటి సంచలనాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో చివరికి మంచు విష్ణు విజయకేతనం ఎగరవేసి మా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఈ పోటీ నడుస్తున్న క్రమంలో మంచు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసింది. ఆ సమయంలో నాగబాబు… -
Manchu Vishnu: సన్నీ లియోన్ తో రొమాన్స్ కోసం మా ప్రెసిడెంట్ కోట్లు కుమ్మరించాడట..?
మంచు విష్ణు ప్రస్తుతం ఇషాన్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అవ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథను అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు సరసన హాట్ బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. గాలి నాగేశ్వరరావు గా విష్ణు ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ప్రస్తుతం… -
MohanBabu: సన్నీ లియోన్ తో మోహన్ బాబు.. చెయ్యి పట్టుకొని మరీ
మంచు వారబ్బాయి మంచు విష్ణు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఒక పక్క ప్రెసిడెంట్ గా కొనసాగుతూనే విష్ణు హీరోగా కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అవ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. కోన వెంకట్ కథను అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో… -
Manchu Vishnu: సన్నీలియోన్ తో ‘మా’ ప్రెసిడెంట్ రొమాన్స్.. ఇదిగో సాక్ష్యం
మంచు విష్ణు.. మోసగాళ్లు సినిమా తరువాత మరో సినిమా చేసింది లేదు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసిన సంగతి తెల్సిందే. ఆ తరువాత విష్ణు మా రాజకీయాల్లోకి దిగడం, ప్రెసిడెంట్ కావడం, మధ్యలో కరోనా దెబ్బ వెరసి కొన్ని రోజులు విష్ణు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముద్నుకు రానునంట్లు ఇటీవల ప్రకటించాడు. నూతన దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో విష్ణు ఒక…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..