వంశీ కృష్ణ మళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అగ్ని నక్షత్రం' మూవీ గ్లిమ్స్ విడుదలైంది. మంచు లక్ష్మీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ పవర్ ప్యాక్డ్ మూవీలో మోహన్ బాబు ప్రొఫెసర్ విశ్వామిత్ర పాత్రను పోషిస్తున్నారు.
Manchu Manoj: మంచు మోహన్ బాబు ఇంట మోరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయా.. అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. అందుకు కారణం మోహన్ బాబు మూడో కొడుకు మనోజ్ చేసిన ట్వీట్.
Manchu Manoj: మంచు కుటుంబంలో విబేధాలు నెలకొన్నాయి అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. మనోజ్ భూమా మౌనికను ప్రేమించడం, ఆమెతో పెళ్లి గురించి మంచు ఇంట గొడవలు జరగడం, దీంతో మంచు మనోజ్ మంచు కుటుంబానికి దూరమయ్యాడు అని వార్తలు వస్తున్నాయి.
Manchu Manoj:మంచు మోహన్ బాబు గురించి కానీ, మంచు వారి వారసులు గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో వారి గురించి ఏదో ఒక టాపిక్ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.
Manchu Lakshmi: ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు గురించి కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విష్ణు, లక్ష్మీ, మనోజ్ ముగ్గురు చిత్ర పరిశ్రమలో ఉన్నవారే.
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. దివంగత నేత భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Manchu Mohan Babu: చిత్ర పరిశ్రమలో మోహన్ బాబు గురించి కానీ, వారి ఫ్యామిలీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మోహన్ బాబు నటవారసులు మంచు విష్ణు.. ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా చేస్తున్నాడు.
Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మంచు మోహన్ బాబు రెండో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మనోజ్ హిట్లు, ప్లాపులు అని లేకుండా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.
టాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.. షిర్డీ సాయినాథునిపై ఆయన చేసిన వ్యాఖ్యలే తాజా వివాదానికి కారణంగా మారాయి.. చంద్రగిరి మండలం రంగంపేటలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా గుడిని నిర్మించారు. ఆ గుడికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట కార్యక�