ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తుతెలియని వారు తనపై దాడి చేశారని.. తనకు, తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచుమనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్‌బాబు రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు
మంచు మోహన్ బాబు గురించి ఆయన ఫ్యామిలీ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఇటీవల మార్చి 19 మోహన్ బాబు 72 వ వసంతంలోకి అడుగు పెట్టారు.. ఆయన పుట్టినరోజు సందర్బంగా, అలాగే శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల 32వ వార్షికోత్సవంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో మోహన్ బాబు కొడుకులు విష్ణు, మనోజ్, కూతురు లక్ష్మి ప్రసన్నతో పాటు కుటుంబ సభ్యులు హాజరాయ్యారు.. అంతేకాదు సినీ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు.. మంచు మోహన్ బాబు పుట్టిన రోజు…
Manchu Mohan Babu: భక్తవత్సలం నాయుడు.. ఈ జనరేషన్ లో ఈ పేరు చాలా తక్కువమందికి తెలుసు. అదే మోహన్ బాబు అని చెప్పండి.. టక్కున కలెక్షన్ కింగ్ అని చెప్పేస్తారు. సరే ఇంతకు భక్తవత్సలం నాయుడు.. ఎవరు అని అడుగుతారా.. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పేర్లు మార్చుకోవడం చూస్తూనే ఉంటాం. అలా భక్తవత్సలం నాయుడు.. కాస్తా మోహన్ బాబుగా మారారు. అసలు ఎలా ఒక పిటీ టీచర్.. కలెక్షన్…
Kannappa: కొన్నేళ్లుగా మంచు విష్ణు హిట్ కోసం ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. కానీ, అది మాత్రం విష్ణుకు అందడం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా వవిష్ణు మంచి విజయాన్ని అనుకోవాలని కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..
Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న కన్నప్ప చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు.
Megastar Chiranjeevi to Become Part of Kannappa for Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప. గతంలో కృష్ణంరాజు హీరోగా నటించిన భక్తకన్నప్ప అనే సినిమా ఎంత పెద్ద హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేటి ట్రెండుకు తగినట్టుగా ఒక భక్తకన్నప్ప సినిమా చేయాలని మంచు విష్ణు సంకల్పించాడు తన డ్రీమ్ ప్రాజెక్టుగా మంచు విష్ణు చెప్పుకుంటున్న…
Manchu Manoj: మంచు మోహన్ బాబు గురించి మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, ట్రోలింగ్ కు పర్మినెంట్ అడ్రస్ గా మారిపోయారు. ఇక ఎప్పటినుంచో మంచు బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్నదమ్ముల అన్న తర్వాత గొడవలు ఉండవా అని మోహన్ బాబు చెప్పడంతో నిజమే అనుకొని అభిమానులు లైట్ తీసుకున్నారు..
Manchu Mohan Babu and sarath Kumar added to Kannappa Star Cast: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ రావడం హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్ప మీద ఇప్పటికే జాతీయ స్థాయిలో అంచనాలున్నాయి. ఎందుకంటే ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్ప ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ మూవీ స్థాయి జాతీయ…
Manchu Mohan Babu: మంచు విష్ణు ప్రస్తుతం హీరోగా నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచు కుటుంబం మీద వస్తున్న ట్రోల్స్ వలన.. ఆ కుటుంబం నుంచి వస్తున్న సినిమాలపై ప్రేక్షకులు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. అందుకు నిదర్శనం జిన్నా.
Manchu Lakshmi: మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు కుమార్తెగా ఆమె అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే విలనిజాన్ని చూపించి అవార్డులను కూడా అందుకుంది.