టాలీవుడ్ లో మా ఎన్నికలు ఎంతటి సంచలనాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో చివరికి మంచు విష్ణు విజయకేతనం ఎగరవేసి మా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఈ పోటీ నడుస్తున్న క్రమంలో మంచు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం
మంచు ఫ్యామిలీ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై తప్పుడు కేసు పెట్టి అతడిని ఇరికించారని మంచు ఫ్యామిలీని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మరోపక్క నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించినందుకు మోహన్ బాబు, విష్ణు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ సేవ�
మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్ సామాగ్రిని హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను అనే వ్యక్తి దొంగతనం చేసినట్లు తెలుపుతూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణు మేనేజర్ కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచా
మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకు దొంగలు ఝలక్ ఇచ్చారు. ఫిల్మ్ నగర్ లో ఉన్న మా ఆఫీస్ లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు తెలుస్తోంది. వాటి విలువ సుమారు రూ. 5లక్షల ఉంటుందని అంచనా.. ఈ చోరీపై విష్ణు మేనేజర్ సం�
టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా సినిమా టిక్కెట్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను తన భుజాలపై వేసుకొని మెగాస్టార్ చిరంజీవి, సినీ ప్రముఖులను వెంటబెట్టుకొని గురువారం సీఎం జగన్ తో భేటీ అయిన విషయం విదితమే. ఇక ఈ భేటీకి టాలీవుడ్ పెద్దలు రాలేదని, ముఖ్యంగా నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు హాజరుకాలే�
గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య టిక్కెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న విషయం తెల్సిందే,. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యను నెత్తిమీద వేసుకున్న మెగాస్టార్ పరిష్కార మార్గం కోసం ఏపీ సీఎం జగన్ ని భేటీ అయ్యి సమస్యలపై చర్చించారు. ఇక నేడు ఇండస్ట్రీ పెద్దలతో కలిసి మరోసారి భేటీ అయ్యార�
(జనవరి 10తో ‘అడవిలో అన్న’కు 25 ఏళ్ళు)ఎర్రజెండా సినిమాలకూ జనం జేజేలు పలుకుతున్న రోజుల్లో కొందరు స్టార్ హీరోస్ సైతం అటువైపు అడుగులు వేశారు. అలా మోహన్ బాబు నేను సైతం అంటూ విప్లవభావాలతో పాటు, ఆదర్శాలనూ పెనవేసి తెరకెక్కించిన చిత్రం ‘అడవిలో అన్న’. బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చ�
మంచు లక్ష్మీ .. చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు .. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు.. మంచు మనోజ్ , మంచు విష్ణుల అందాల అక్క.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానూల చేత ముద్దుగా మంచు లక్ష్మీ అక్క అని పిలిపించుకుంటూ ఉంటుంది. ఇక తానూ ఎక్కడికి వెళ్తున్నా.. ఏం చేస్తున్నా అభిమానులకు ట�
మంచు వారి అబ్బాయి విష్ణువర్ధన్ బాబు తండ్రి మోహన్ బాబు లాగే కంచు కంఠం వినిపిస్తూ ఉంటారు. సినిమాల్లో దాదాపుగా తండ్రిని అనుకరిస్తూ నటించే మంచు విష్ణు, మొన్న జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లోనూ తనదైన బాణీ పలికించారు. అందరినీ కలుపుకుపోతూ ‘మూవీ ఆర్టిస్ట్స్ మంతా ఒక ఫ్యామిలీ’ అనే న