Manchu Manoj: తండ్రి కాబోతున్న మనోజ్.. మంచు వారింట సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj Announces his wife Bhuma Mounika Reddy Pregnancy: దివంగత భూమా శోభా, నాగిరెడ్డి అలాగే మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారని తన తండ్రి మోహన్ బాబు అమ్మ నిర్మలా దేవి అశీసులతో వెల్లడించారు మంచు మనోజ్. మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయిన శుభవార్త చెప్పారు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారంటూ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్న మంచు మనోజ్ తన అత్తమ్మ భూమా శోభ పుట్టినరోజు వేళ ఆమెను గుర్తుచేసుకుంటూ ఈ శుభవార్త చెబుతున్నానని పేర్కొన్నారు. తన అత్తమ్మ శోభా నాగిరెడ్డి, మావయ్య భూమా నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారని అలాగే అన్నయ్యగా తనకు ప్రమోషన్ వస్తున్నందుకు భూమా మౌనికా రెడ్డి కుమారుడు ధైరవ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పారు.
Bigg Boss Telugu 7: ఇది నిజంగా ఉల్టా ఫుల్టానే.. శివాజీకి మూడోస్థానం.. ఫైనలిస్టులుగా ప్రశాంత్, అమర్.?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తన అత్తమ్మ, మామయ్య ఎక్కడున్నా తమను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని తన తల్లి నిర్మల, తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని మంచు మనోజ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే పలువురు మనోజ్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. మోహన్‌బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలకు దూరమైన మనోజ్ 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని 2019లో విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఇది రెండే పెళ్లే. మనోజ్ పెళ్లి సమయానికే మౌనికకు ఓ కొడుకు కూడా ఉన్నా ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా మరో చిన్నారి వీరి లైఫ్ లోకి రాబోతున్నాడు.
"Remembering and honoring my beloved Athamma, Shree Bhuma Shoba Nagi Reddy garu, on her birthday 🙏🏼❤️
Athamma. In your loving embrace, we find comfort in sharing joyful news: Shree Bhuma Nagi Reddy Mama and you are becoming grandparents once again. Our little Dhairav is… pic.twitter.com/7ZIXk5rPtn
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 16, 2023
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!