Manchu Manoj -Mounika : మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్, మౌనిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మనోజ్. తన సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.. ఇటీవలే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు..
ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ బిజినెస్ ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మంచు మనోజ్,భూమా మౌనిక కలిసి ఓ బిజినెస్ మొదలు పెట్టనున్నారు. క్రిస్మస్ సందర్భంగా తమ కొత్త బిజినెస్ గురించి తెలిపారు ఈ స్టార్ జంట. నమస్తే వరల్డ్ అనే బొమ్మల షాపును ప్రారంభించినట్లు తెలిపారు.. ఈ బొమ్మల షాపు ను అతి త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో నమస్తే వరల్డ్ పేరిట ఈ బొమ్మల షాప్ ను ప్రారంభించనున్నారట. ఈ బొమ్మలన్నీ ఇండియాలో తయారు చేసినవే అని తెలిపారు..
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
ఈ షాపులో ఒక్కో ప్రాంతంలో బాగా ఫెమస్ బొమ్మలను కలెక్ట్ చేసుకున్నట్లు మనోజ్ చెప్తున్నాడు.. సలార్, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, రోబో.. అలాగే త్వరలో రిలీజ్ కానున్న ఈగల్, హనుమాన్ లాంటి ల్లో సూపర్ హీరోలు ఉన్నారు. ఆ పాత్రలతో గేమ్స్ ను డిజైన్ చేస్తాం అని అన్నారు. ఆ సూపర్ హీరోల పాత్రలను కార్టూన్స్‌గా, బొమ్మలుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు. అలాగే సీక్రెట్ గా మా ఇంట్లోనే ఆఫీస్ గా మార్చుకొని పని చేస్తున్నాం అని తెలిపారు మనోజ్.. మేము చేస్తున్న కొత్త ప్రయత్నం అందరికీ నచ్చుతుందని చెబుతున్నారు.. మనోజ్ .. ఇందుకు సంబందించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?