Axis Bank : ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొద్దిపాటి అజాగ్రత్త వల్ల భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దానికి సుమారు రూ.91 లక్షల జరిమానా విధించింది.
Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్ భారతదేశంలోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC). ఇది బంగారు రుణాలను అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుండి గట్టి చర్యను ఎదుర్కొంది.
Today Stock Market Roundup 21-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ మంగళవారం మంచి జోష్ కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రేడింగ్ పాజిటివ్‌గానే నడిచింది. పాశ్చాత్య దేశాల్లో బ్యాంకింగ్ సంక్షోభానికి సంబంధించిన భయాలు తగ్గుముఖం పట్టడం మన మార్కెట్‌కి కలిసొచ్చింది. దీంతో ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ మళ్లీ 58 వేల పాయింట్లు దాటింది. చివరికి.. 445 పాయింట్లు పెరిగి 58 వేల 74 పాయింట్ల వద్ద ముగిసింది.
ముఖానికి ముసుగు ధరించి, బ్యాగులో నుంచి తుపాకీ తీసి తాళాలు అడిగి, తలపై తుపాకీ గురిపెట్టి చంపేస్తానని బెదిరించి దొంగతనాలకు పాల్పడడం సాధారణంగా సినిమాలో చూస్తుంటాం. అలా సినీఫక్కీలోనే ఓ భారీ చోరీ జరిగింది.