‘ఏజెంట్’తో మమ్ముట్టి!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ లో పరభాషా తారలకు డిమాండ్ బాగా ఉంది. ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో తొలి హిట్ కొట్టిన అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలో కూడా అలా ఓ స్టార్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నాడట. ఈ ఏడాది జనవరిలో ఆరంభమైన అఖిల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం కానున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషించబోతున్నారట. త్వరలో హంగేరీలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో ఆయన అఖిల్ తో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం.
Read Also : “మా” వివాదం : ఇది శాంపిల్ మాత్రమే… ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్
Also Read
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
- Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
అందులో భాగంగా మమ్ముట్టి 10 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటారట. అఖిల్ ‘ఏజెంట్’కి మమ్ముట్టి కలయిక అదనపు ఆకర్షణ అవుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో మమ్ముట్టి ‘యాత్ర’ సినిమాతో తెలువారిని ఆకట్టుకున్నారు. అంతకు ముందు కూడా ‘స్వాతి కిరణం, సూర్యపుత్రులు’ సినిమాలలో నటించి మురిపించారు. ‘ఏజెంట్’కి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఇది 2022లో విడుదల అవుతుంది.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!