ప్రభాస్ తో మొదలుపెడితే దుల్కర్ సల్మాన్ వరకు… నార్త్ నుంచి సౌత్ వరకు… స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు… ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే పడ్డారు. మార్కెట్ పెంచుకునే ప్రాసెస్ లో మంచి కథ వినిపిస్తే చాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఈ రేస్ లో చేరడానికి రెడీ అయ్యాడు హయ్యెస్ట్ నేషనల్ అవార్డ్ విన్నర్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి. గత నాలుగు దశాబ్దాలుగా మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో…
Balakrishna: సౌతిండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం విపరీతంగా చర్చలో ఉన్న అంశం నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ. బాలయ్య బాబు చాలాకాలంగా మల్టీ స్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా ఆయన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్తో కలిసి రెండు భాగాలుగా తెరకెక్కే భారీ ప్రాజెక్టు చేయనున్నట్లు ప్రచారం అవుతోంది.
Mammootty : మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న క్రెడిబిలిటీ ఇండియాలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకీ లేదు. కంటెంట్ ఉన్న సినిమాల్లో స్టార్ హీరోలు కూడా నటించి ఏకైక ఇండస్ట్రీ కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. ఏ చిత్ర పరిశ్రమలో అయినా స్టార్ హీరోలు ఏడాది ఒక సినిమా చేస్తాడు, రెండు చేస్తూ గొప్ప ఇక మూడు సినిమాలు చేస్తే ఆకాశానికి ఎత్తేయొచ్చు. మలయాళంలో మాత్రమే స్టార్ హీరోలు ఇప్పటికీ తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేస్తున్నారు.…
Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వివాదంలో చిక్కుకున్నాడు. స్టార్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరో తాజాగా తన డైరెక్టర్ ను అందరి ముందు అవమానించి నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు.
2019లో వైయస్సార్‌సీపీ గెలుపులో వైయస్ఆర్ పాదయాత్ర బేస్ గా రూపొందిన 'యాత్ర' సినిమా కీలక పాత్రపోషించిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ దర్శకత్వంలో విజయ్ చిల్లా నిర్మించిన ఈ చిత్రంలో మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఒదిగి పోయారు.
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'ఏజెంట్' సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఇప్పుడీ మూవీని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Anasuya: టైటిల్ చూడగానే అనసూయ మాజీ ప్రియుడా..? ఎవరు..? అని కంగారుపడిపోకండి. సినిమాల్లో కొన్ని పాత్రలు ఎప్పటికి గుర్తిండిపోతాయి కదా.. అలా అనసూయ మాజీ ప్రియుడిగా నటించిన హీరోకు అను విషెస్ చెప్పింది.