Sitara: సితార ఘట్టమనేని గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని యువరాణి, మహేష్ గారాల పట్టీగా సితార పుట్టినరోజునుంచే సెలబ్రిటీగా మారిపోయింది.
Mahesh Babu: టాలీవుడ్లో మహేష్బాబు ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం కారణంగా మంగళవారం తెల్లవారుజామున మృతి చెందడంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. తండ్రి మరణంతో మహేష్బాబు తీవ్ర దు:ఖంలో మునిగిపోయాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన తండ్రి పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో మహేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అతడి అభిమానులు కూడా నిరాశలో మునిగిపోయారు. తమ అభిమాన హీరోను ఇలా చూడటం తమ వల్ల కావడం లేదని…
Mahesh Babu: ఒక్క ఏడాదిలోనే కుటుంబాన్ని మొత్తం కోల్పోయిన బాధను మహేష్ బాబు ప్రస్తుతం అనుభవిస్తున్నాడు. మహేష్ ను చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు రావడం ఖాయం.