Naresh: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిన్నటితో ముగిశాయి. ఇప్పటికి కృష్ణ మరణవార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ కడసారి చూపు కోసం అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తహతహలాడారు. కృష్ణ అంత్యక్రియల్లో ఎక్కువగా కనిపించింది సీనియర్ హీరో నరేష్.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట విషాదం జరిగిన విషయం విదితమే. రెండు నెలల ముందు తల్లి ఇందిరాదేవిని కోల్పోయిన మహేష్.. నిన్న తండ్రి కృష్ణను కోల్పోయాడు.
Akkineni Nagarjuna: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ఈరోజుతో ఒక జనరేషన్ కు తెర ముగిసింది. టాలీవుడ్ అంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు అని చెప్పుకొస్తారు.
Sitara: సితార ఘట్టమనేని గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని యువరాణి, మహేష్ గారాల పట్టీగా సితార పుట్టినరోజునుంచే సెలబ్రిటీగా మారిపోయింది.
Mahesh Babu: టాలీవుడ్లో మహేష్బాబు ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం కారణంగా మంగళవారం తెల్లవారుజామున మృతి చెందడంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. తండ్రి మరణంతో మహేష్బాబు తీవ్ర దు:ఖంలో మునిగిపోయాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన తండ్రి పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో మహేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అతడి అభిమానులు కూడా నిరాశలో మునిగిపోయారు. తమ అభిమాన హీరోను ఇలా చూడటం తమ వల్ల కావడం లేదని…