Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె అస్థికలను మహేశ్ హరిద్వార్ తీసుకెళ్లి అక్కడ గంగలో కలిపారు.
Mahesh Babu: కొన్నిసార్లు తల్లిదండ్రుల కోరికను పిల్లలు తీర్చలేకపోతారు. వారు పోయాకా ఆ కోరికను తీర్చలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నాడట మహేష్ బాబు.
Indira Devi:సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఘట్టమనేని కుటుంబ సభ్యుల అశ్రు నివాళుల మధ్య ఇందిరా దేవి అంత్యక్రియలను మహేష్ పూర్తిచేశాడు.
నానమ్మను చూసి సితార బోరున ఏడ్చేసింది. నాయనమ్మ ఇకరాదంటూ తల్లి నంమ్రతాను పట్టుకుని ఏడ్చింది. అక్కడకు వచ్చిన మహేషే సితారాను ఎంత కంట్రోల్ చేసిన సితార ఏడుస్తూనే వుంది.
Mahesh Babu:దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే సినిమా మొత్తం అయిపోయాక ప్రమోషన్స్ లో మాత్రమే బజ్ ఉంటుంది అనుకొంటే పొరపాటే.. సినిమా మొదలుకాకముందు నుంచే ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి..
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. అక్టోబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొన్న మహేశ్ బాబు 'పోకిరి'... నిన్న పవన్ 'జల్సా'... ఇప్పుడు బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'. టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. దానికి తగ్గట్లే ఆయా సినిమాలకు అపూర్వమైన ఆదరణ లభించింది.