SSMB 28: సర్కారు వారి పాట సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఖలేజా తర్వాత దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తల్లి ఇందిరాదేవి మరణం తర్వాత సినిమా షూటింగులకు మహేష్‌బాబు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని ఇటీవల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా నిర్మాత సూర్యదేవర…
Dhoni First Production: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంటర్ టైన్మెంట్ రంగం లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ధోనీ ఎంటర్ టైన్మెంట్ అంటూ తన బ్యానర్ ను ప్రకటించారు.
Dhoni: క్రికెటర్ ధోని ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి నచ్చిన పనులు చేస్తూ, జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల ధోని త్వరలో సినిమా రంగంలోకి రానున్నాడు, సినిమాలు నిర్మించబోతున్నాడు అని పలు వార్తలు వచ్చాయి.
Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఫుల్ బిజీగా ఉంది. అన్ని భాషల్లోనూ తను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.
Pooja Hegde: నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అని అల్లు అర్జున్ చేతనే పాడించుకున్న బ్యూటీ పూజా హెగ్డే. ఆ పాట వచ్చినదగ్గరనుంచి పూజా కాళ్లు చాలా ఫేమస్ అయిపోయాయి. ఇక తాజాగా ఆ కాలికే గాయమయ్యిందని పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అరెరే పూజా కాలికి ఏమయ్యింది అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పోస్ట్ చేసిన కొత్త పోస్ట్‌లో, మహేష్ కొత్త లుక్‌ను వెల్లడించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
Paruchuri Gopala Krishna: టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందించిన ఘనత పరుచూరి బ్రదర్స్ ది.