టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా నుండి సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చేసారు. ఆ టైమ్ లోనే ఈ సినిమాకు సంబందించి కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అయ్యాయి. Also Read…
Tollywood Upcoming Movies: సినిమా మీద హైప్ క్రియేట్ చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ప్రమోషన్ కంటెంట్ పాత ఫార్ములా. టీజర్లు, పోస్టర్లు, పాటలు, ఇంటర్వ్యూలు… ఇలా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ని ఎంగేజ్ చేస్తేనే బజ్ పెరుగుతుందని అందరూ నమ్మేవారు. కానీ, ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఈ జనరేషన్లోని స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు మాత్రం “నో అప్డేట్ – మోర్ హైప్” అనే కొత్త ఫార్ములాతో వెళ్తున్నారు. JC Prabhakar Reddy: ఇదే…
Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది శివానీ నగరం. ఆమెకు ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. దీనికంటే ముందు ఆమె సుహాస్ హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో హిట్ అందుకుంది. వరుసగా రెండు హిట్లు పడటంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే సాధారణంగా హీరోయిన్లకు హీరోలపై క్రష్ ఉండటం కామనే కదా. మరి ఈ యూత్ ఫుల్ బ్యూటీకి కూడా ఓ స్టార్…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం సినిమాల్లోనే కాదు.. సామాజిక సేవలోనూ రియల్ హీరోనే అనిపించుకుంటున్నారు. ఆయన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. గౌతమ్ కు హార్ట్ లో చిన్న ప్రాబ్లమ్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాడంట. తన కొడుకు లాగా ఇంకెవరూ ఇలాంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా 5వేల…
Tollywood Movie Shootings: టాలీవుడ్లో ప్రస్తుతం షూటింగ్స్ హోరెత్తుతున్నాయి. సెప్టెంబర్లో వచ్చిన విజయాల జోష్తో అక్టోబర్ నెలలోనూ స్టార్ హీరోలు వరుసగా షూటింగ్లలో బిజీగా గడుపుతున్నారు. కొత్త సినిమాలను త్వరగా థియేటర్లకు తీసుకురావాలనే లక్ష్యంతో స్టార్లు వివిధ లొకేషన్లలో కష్టపడి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే హలో నేటివ్ స్టూడియోలో రామ్ నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అదే స్టూడియోలో నాని ప్రధాన పాత్రలో ‘పారడైస్’ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఇక సర్వానంద్ హీరోగా…
SS Rajamouli: టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన వారిలో మొదటగా చెప్పుకొనే పేరు దర్శకధీరుడు రాజమౌళి. నేడు ఆయన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ ఫోటోతో రాజమౌళికి విషెస్ తెలిపారు. మహేష్ బాబు ఈ ఫోటోను పంచుకుంటూ.. ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క దర్శక ధీరుడు రాజమౌళి..…
SSMB29: రాజమౌళి- మహేష్ బాబు సినిమా అంటే టైటిల్.. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ‘వారణాసి’ అనే సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడమేంటి? అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తున్నాయి.
Mahesh Babu – Allu Arjun : సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. కానీ ఆయన వదులుకున్న కథలు కూడా వేరే హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు తెచ్చిపెట్టాయి. అలా మహేశ్ బాబు వదులుకున్న కథల్లో ఒకటి అల్లు అర్జున్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదేదో కాదు.. రేసు గుర్రం మూవీ. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి.. ముందుగా సూపర్ స్టార్…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రపంచలోని ప్రముఖ దేశాల్లో జరుగుతోంది. ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు ఎవరితో చేస్తారనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఎలాగూ ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది కదా. అందుకే ముందే మహేశ్ బాబును బుక్ చేసుకుంటున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు. ఇప్పటికే మైత్రీ మూవీ…
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ మళ్లీ వివాదంలో చిక్కుకుంది. అనుకోకుండా చేసిన కామెంట్స్ ఆమెను ఇరకాటంలో పడేస్తున్నాయి. గతంలోనూ ఆమె చేసిన కామెంట్లు ఎన్నో.. ఆమెను వివాదంలోకి లాగిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో 50 ఏళ్ల వయసులో 12 ఏళ్ల కూతురును పెట్టుకుని ఇలాంటి బట్టలు వేసుకోవడం అవసరమా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై లక్ష్మీ స్పందిస్తూ.. ఇదే…