Priyanaka Chopra: ఇక తగలబెడదామా.. మందాకిని దూకుడు మాములుగా లేదుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanaka Chopra: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ సంబంధించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మొత్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ ఈవెంట్‌కు చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ కు పాసులు ఉన్నవారు మాత్రమే రావాలని చెప్పిన భారీ ఈ అభిమానులు కేరింతలు కొట్టారు.
SS Rajamouli: టెస్టింగ్ కోసం ప్లే చేసిన వీడియో లీక్.. ఈవెంట్లో రాజమౌళి అసహనం
Also Read
- TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె తెల్లటి లెహంగా దుస్తుల్లో సంప్రదాయ ఆభరణాలను జోడించి ఎంతో అందంగా, మంత్రముగ్ధులను చేసే విధంగా కనిపించారు. ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. మొదటగా ఇక తగలబెడదామా అంటూ.. హలో హైదరాబాద్ అని ప్రసంగాన్ని మొదలు పెట్టింది. ఈరోజు ఇక్కడ చాలామంది అభిమానులు వచ్చారని.. మీఅందరిని చూస్తుంటే చాలా సంతోషంగా వేస్తోంది.. మీ అందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపింది. నేను తిరిగి ఇండియన్ సినిమాల్లోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా ఈ సినిమా ద్వారా రావడం ఎంతో ఆనందం వేస్తుందని తెలిపింది. నేను చాలా లక్కీ అనుకుంటున్నాను.. ఎందుకంటే, చాలా పెద్ద స్టార్స్ తో ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి అని చెప్పుకొచ్చింది.
ఇక మొదటగా కీరవాణి గురించి మాట్లాడుతూ.. ‘దేశీ గర్ల్’ వర్షన్ తనకి ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. అలాగే ‘సంచారి’ పాటను హీరోయిన్ శృతి చాలా బాగా పాడిందని మెచ్చుకుంది. అలాగే విలన్ పాత్ర పోషించిన పృథ్వీరాజ్ సుకుమార్ గురించి మాట్లాడుతూ తను సినిమాలు చాలా భయ పెట్టేసాడని చెప్పుకొచ్చింది. అయితే రియల్ లైఫ్ లో తాను దీనికి చాలా వ్యతిరేకమని తెలిపింది.
PM Modi: కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లను బీహారీలు తిరస్కరించారు..
ఇక సినిమా దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఒక సినిమాను గ్లోబల్ వ్యాప్తంగా తీసుకువెళ్లాలంటే అది రాజమౌళికి మాత్రమే సాధ్యమంటూ పొగడ్తలతో మంచిదేంది. ఇలాగా ఇదివరకు ఎప్పుడూ చూడలేదని.. ఇది మీకు మాత్రమే సాధ్యమం అంటూ ఆయనను మెచ్చుకుంది. ఇక హీరో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. లెజెండరీ మహేష్ బాబు అని సంబోధిస్తూ.. మీరు మీ ఫ్యామిలీ తనని ఎంత బాగో చూసుకున్నారని.. హైదరాబాదును తన సొంత ఇంటి లాగా మార్చేశారు అంటూ తెలిపింది. ఇక చివరగా, నాకు తెలుగు అంతగా రాదు కానీ.. సినిమా రిలీజ్ అయ్యే లోపల తాను స్పీచ్ తెలుగులో పూర్తిగా ఇస్తానని తెలిపింది.
తాజావార్తలు
-
Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే
-
Off The Record : ఏపీ కూటమిలో సీట్ల సంకటం! టీడీపీకి షాక్ ఇస్తున్న జనసేన, బీజేపీ?
-
Off The Record : కొండా సురేఖ సైలెంట్ ఎందుకు? అసెంబ్లీకి దూరం వెనుక అసలు వ్యూహమేంటి?
-
TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!