Home
Mahesh Babu
Mahesh Babu News
-
Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
Varanasi: డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ కావడంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన షూటింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వారణాసి’లో మహేశ్ బాబుపై ఓ భారీ… -
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కెరీర్‌లోని ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 2022లో వచ్చిన ‘బీస్ట్’ చిత్రానికి ముందు విజయ్ కోలీవుడ్ దర్శకులు వెట్రిమారన్ అలాగే లేడీ డైరెక్టర్ సుధా కొంగర లతో సినిమాలు చేయాల్సి ఉందట. జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ‘ వాస్తవానికి విజయ్ మొదట వెట్రిమారన్, సుధా కొంగరతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే కథా చర్చల సమయంలో… -
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
Mahesh Babu: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతుండటంతో మహేశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. అయితే ‘వారణాసి’ తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. దీంతో పలువురు డైరెక్టర్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ బాబు తనకు హిట్ ఇచ్చిన దర్శకులతో మరోసారి… -
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్‌పై వంగా కామెంట్ వైరల్!
Sandeep Reddy Vanga: 2027లో భారీ పాన్ ఇండియా సినిమాల జాతర బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకు తెరతీయబోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే థియేటర్లలోకి రానుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మార్చి 5, 2027న ప్రేక్షకుల ముందుకు… -
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ భారీ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుందనే దానిపై నెట్టింట ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ కు అదిరిపోయే హిట్టిచ్చిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ముచ్చటగా మరో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని, సంక్రాంతి 2028 బరిలో ఈ… -
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
Varanasi: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రం నుంచి తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా 120కి పైగా దేశాల్లో విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని 50కి పైగా భాషల్లో డబ్ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏకంగా 1600 మందికి పైగా డబ్బింగ్… -
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబోలో భారీ ప్రాజెక్ట్‌ను గతంలోనే ప్రకటించడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ఓ అనూహ్యమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా తాజాగా చేసిన కామెంట్స్ ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలను పెంచుతున్నాయి.… -
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
Varanasi Movie Shooting Update: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలను మార్చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు… -
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని తమ రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) తర్వాత సందీప్ చేపట్టబోయే ప్రాజెక్టుల రోడ్‌మ్యాప్‌ను ఆయన వివరించారు.’స్పిరిట్’ పూర్తయిన తర్వాత సందీప్ వంగ దాదాపు 6 నెలల పాటు విరామం తీసుకుంటారని ప్రణయ్ చెప్పారు. ఆ తర్వాతే మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’… -
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
Mahesh Babu’s Varanasi Music Album Update: ‘సూపర్‌స్టార్’ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వారణాసి సినిమాకు లెజెండరీ…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!