Home
News
Ss Rajamouli Reveals Mahesh Babu Film Title Varanasi At Globetrotter Event First Look Video Goes Viral
Varanasi: సూపర్ స్టార్ లుక్స్ అరాచకం అంతే.. మహేష్ బాబు-రాజమౌళి సినిమా పేరు అదే..!
- సూపర్ స్టార్ లుక్స్ అరాచకం..
- SSMB29 సినిమా పేరు 'వారణాసి'.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పేరును ఎట్టకేలకు నేడు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘గ్లోబల్ ట్రాటర్’ ఈవెంట్ లో ప్రకటించారు. ఈ సినిమాకు ‘వారణాసి’ అని పేరును కన్ఫర్మ్ చేసింది చిత్ర బృందం. ఇక ఈవెంట్ లో సినిమా పేరుతో పాటు హీరో మహేష్ బాబు సంబంధించిన వీడియోను క్లిప్పును కూడా ప్లే చేశారు. ఈ వీడియోలో మహేష్ బాబు ఆవుపై గంభీరంగా వెళ్తున్న దృశ్యం కనబడుతుంది. అలాగే మహేష్ బాబు చేతిలో త్రిశూలం కూడా ఉండడం మనం గమనించవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా పేరుకు, హీరో గ్లింప్స్ సంబంధించిన వివరాలను అధికారికంగా మరికాసేపట్లో సోషల్ మీడియా ద్వారా విధుల చేయనుంది చిత్రబృందం.
Varanasi: మహేష్ వైల్డ్ లుక్స్.. ట్రేండింగ్ లోకి ‘వారణాసి’..!
Also Read
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?