Mahesh Babu buys Range Rover car worth 5.4 crores: తెలుగు సినీ నటుడు మహేష్ బాబు క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా హీరో అయినా ఆ తరువాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు.ఈమధ్యనే త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన ఆయన ఒక ఖరీదైన కారు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆయన ఒక సరికొత్త రేంజ్ రోవర్ కారు…
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. అసలు ఎవరు వస్తున్నారు.. ఎవరిని తీసేస్తున్నారు..? ఎందుకు తీసేస్తున్నారు..? అనేది కూడా ఎవరికి తెలియడం లేదు.
Mahesh Fans in tension due to Sree leela: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే విచిత్రమో తెలియదు కానీ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది. ముందుగా కథ మార్చాలని అనుకుని కొంత షూటింగ్ లేట్ చేయగా తర్వాత మహేష్ బాబు తల్లి తండ్రి చనిపోవడం ఆ తర్వాత ఆర్టిస్టుల…
Pooja Hegde steps out of Guntur Kaaram: మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉంది. ఆసక్తికరంగా ఈ సినిమా నుంచి అసలు ఎందుకు పుట్టుకొచ్చిందో ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు కానీ థమన్ తప్పుకుంటున్నాడని ఆయన స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ కు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయంటూ ఒక పుకారు తెరమీదకు వచ్చింది. ఇంకేముంది థమన్ మహేష్ బాబు…
Thaman: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న థమన్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే.
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నా చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.
Guntur Kaaram shoot Update: 12 ఏళ్ల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక ప్రాజెక్ట్ సిద్దమవుతోంది. గుంటూరు కారం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరియర్లో 28వ సినిమా. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఎస్ చినబాబు, ఎస్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న ప్రకారం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్లో నిరంతర జాప్యం…
Shoot Shufflings for Mahesh Babu’s Guntur Kaaram: ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ అనేకసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి రావడంతో షూట్ కాస్త వాయిదా పడింది. ఆ తర్వాత మహేష్ బాబు తల్లి, తండ్రి మరణించడంతో మరి కొన్నాళ్లు వాయిదా పడింది. ఇక మహేష్ బాబు ఇంకా…
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
Trivikram: మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకూ ముగ్గురు టాప్ స్టార్స్ తో మూడేసి సినిమాలు చేశారు. అయితే ఆ స్టార్స్ తో చేసిన మూడో సినిమా రిలీజ్ విషయంలో ఓ కామన్ పాయింట్ ఉంది.