Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్, స్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పరిగెత్తే స్టైల్ ను బట్టి.. ముఖం చూడకుండా మహేష్ బాబు అని చెప్పొచ్చు. ఇక పోకిరి లో మహేష్ యాటిట్యూడ్ చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
Case filed on Sai Surya developers: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ పై కేసు నమోదు అయింది. హైదరాబాద్లోని వెంగల్రావు నగర్ కేంద్రంగా నడుస్తున్న ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తపై 32 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాజాగా చీటింగ్ కేసు నమోదు చేశారు. మధురా నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. నక్క విష్ణు వర్ధన్ అనే వ్యక్తి…
SS Thaman Responds on Social Media trolls: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన ‘బ్రో’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మీడియాతో ముచ్చటించిన థమన్ సోషల్ మీడియా ట్రోల్స్, అలాగే గుంటూరు కారం సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ట్రోల్స్ ని పట్టించుకుంటారా? అని ఆయన్ని అడిగితే ట్రోల్స్ చూస్తుంటే ఉంటానన్న ఆయన…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా మారాడు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతుంటాడు.
Mahesh Babu to take special training for Rajamouli Film: మహేష్ బాబు ప్రస్తుతానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ సీతా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని నాగ వంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని భీష్మించుకుని కూర్చున్న…
NTR: సెలబ్రిటీలకు- అభిమానులకు అనుసంధానం ఏదైనా ఉంది అంటే అదే సోషల్ మీడియా. ప్రస్తుతం ఈ సమాజంలో సోషల్ మీడియా వాడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సెలబ్రిటీలు సైతం అభిమానులు దగ్గరగా ఉండడానికి ఏ సోషల్ మీడియా యాప్ కనిపించినా అందులోకి ఎంట్రీ ఇస్తున్నారు.
Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క యాడ్స్ తో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో అత్యధిక యాడ్స్ చేసి .. ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గామారిన ఏకైక హీరో మహేష్ బాబు. ఇక యాడ్ చేసినా కూడా మహేష్ సినిమాకు తీసుకొనేంత రెమ్యూనిరేషన్ తీసుకుంటాడు.
Siddharth Galla debut as a hero in tollywood: సినీ పరిశ్రమలో వారసులు ఎంట్రీ ఇవ్వడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది. నటీనటుల పిల్లలు ఇతర టెక్నీషియన్ల పిల్లలు నటీనటులుగా మారడం లేదా టెక్నీషియన్లుగా సినీ పరిశ్రమలో ఉన్న 24 క్రాఫ్టులలో తమకు నచ్చిన వాటిని ఎంచుకోవడం జరుగుతూనే ఉంది. అయితే టెక్నీషియన్లుగా రాణిస్తున్న వారు కొంతమంది ఉంటే నటీనటులుగా మారదామని వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు, ఇంకా రాక్షస ప్రయత్నం చేస్తూ సక్సెస్…
PMJ Jewels Launched Sitara Collections: ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే వెండి తెరపై మెరిసిన సీతూ పాప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సాంగ్స్, డాన్స్, స్టడీ, గేమ్స్, ట్రిప్స్.. ఇలా ప్రతి విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో షేర్ చేసుకుంటారు. సితార టాలెంట్ చూసి ఆమె తల్లిదండ్రులు మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ తెగ ఆనందపడిపోతుంటారు. ముఖ్యంగా తన గారాల పట్టి ప్రతిభను చూసి…
పాయల్ రాజ్ పుత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. హాట్ కే హీటేక్కిస్తుంది.. ఘాటు అందాలను ఎప్పుడూ దాచుకోదు.. దాంతో అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ఆర్ఎక్స్ 100`(RX100)తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తొలి సినిమాతోనే యూత్ లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్లు కారణంగా వరుస సినిమాలు చేసినా కూడా వాటితో పెద్దగా దక్కించుకోలేకపోయింది. రీసెంట్ గా `మాయా పేటిక` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది.…