Ramajogaiah Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించాకా.. సినీయర్ గేయ రచయితల్లో రామజోగయ్య శాస్త్రి బిజీగా మారాడు. స్టార్ హీరో సినిమాలు అయినా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయినా.. ఆయన సాంగ్ లేనిదే సినిమా పూర్తి అవ్వదు. ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలన్నింటికీ కనీసంలో కనీసం ఒక్క పాట అయినా రామ్ జో రాసిన పాట ఉంటుంది.
Superstar Krishna Statue: బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన.. ఆయన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15 న మృతి చెందారు.
Trivikram: ఒకప్పుడు సినిమాలకు సీక్వెల్స్ రావడం చాలా అరుదు. ఇక ఇప్పుడు సీక్వెల్ లేకుండా ఒక సినిమా కూడా రావడం లేదు. ఇక ఈ మధ్య సినిమాటిక్ యూనివర్స్ లు ఎక్కువ అవుతున్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్..
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Mahesh Babu: సాధారణంగా ఒక స్టార్ హీరో కనిపించడమే చాలా రేర్. అలాంటింది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఇంకా ఏమైనా ఉంటుందా.. ? సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సీనియర్ హీరో వెంకటేష్ మల్టీస్టారర్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా వచ్చింది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్ల నుంచి ఎంతో బాధను అనుభవిస్తూ వస్తున్నాడు. మొదట అన్న రమేష్ ను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత తల్లి ఇందిరాదేవిని.. ఏడాది దాటకముందే తండ్రి కృష్ణను పోగొట్టుకున్నాడు. ఇక ఆ భాదను దిగమింగుకొని కుటుంబం కోసం కష్టపడుతున్నాడు.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తోంది.
Meenakshi Chaudhary: ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ మీనాక్షి చౌదరి. మొదటి సినిమా హిట్ కాకపోయినా అమ్మడిని మాత్రం టాలీవుడ్ గుర్తించింది. ఇక రెండవ సినిమానే మాస్ మహారాజ రవితేజ తో ఖిలాడీ సినిమాలో నటించింది.
పండగలు వచ్చాయంటే సినిమాల అప్డేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.. ఫ్యాన్స్ కు పండగే.. తమ హీరోల సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తారు.. ఇక తాజాగా దసరా, విజయదశమి పండుగలను పురస్కరించుకుని వరుసగా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, OG ల నుండి అప్డేట్స్ రాగా, తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుండి సూపర్ అప్డేట్…