Mahesh Babu tip to Control Wife at Animal Pre Release Event: పెళ్లాన్ని కంట్రోల్లో పెట్టడం మస్తు తెలుసు అని వరుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమాలో డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ డైలాగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సూట్ అవుతుందని అంటున్నారు నెటిజన్స్. దానికి కారణం నిన్న (నవంబర్ 27న) మల్లారెడ్డి ఇంజినీరింగ్ గ్రౌండ్స్ కళాశాలలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది.…
SSMB 29 అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి, మహేష్ బాబు. దాదాపు పదేళ్లుగా ఈ క్రేజీ కాంబో డిలే అవుతు వస్తోంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకు… ఎస్ఎస్ఎంబీ 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్…
సౌత్ నుంచి స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు భారీ బడ్జట్ తో, స్టార్ డైరెక్టర్ తో సినిమాలు సెట్ చేసుకోని నార్త్ మార్కెట్ ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టైర్ 2 హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న కాలంలో రీజనల్ మార్కెట్ కే పరిమితం అయ్యి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే. స్టార్ డైరెక్టర్స్ తో…
Mahesh Babu:అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో హైప్ తెచ్చిన మేకర్స్ ..
MallaReddy: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ ఎట్టకేలకు డిసెంబర్ 1 న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
Mahesh Babu Rajamouli as Chief guests for Animal Pre Release Event: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా బాబీ డియోల్, పృథ్వీరాజ్ బబ్లు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాని టి సిరీస్ బ్యానర్ మీద భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సందీప్ రెడ్డి…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం చేయాలా.. ? చెప్పండి. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాతో బిజీగా మారనున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మహేష్, తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను వదిలేసుకున్నాడు. అందుకు రెండు కారణాలు.
Mahesh Babu Foundation Launches Superstar Krishna Educational Fund: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి లెగసి మొత్తాన్ని ముందుకు తీసుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అనేక సినిమాలలో హీరోగా నటించి చాలా స్టార్ డం తెచ్చుకున్నారు. ఆయన తర్వాత తరంలో ముందుగా కుమారుడు రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఎందుకో ఆయన పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత హీరోయిన్ మహేష్ బాబు మాత్రం…