Mahesh Babu, Allu Arjun, NTR, and Ram Charan Missed 2023: ఎట్టకేలకు 2023 చివరికి వచ్చేశాం. అయితే ఈ ఏడాది చాలా మంది తెలుగు హీరోలు ఒక్క సినిమాతో కూడా తమ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను పలకరించలేక పోయారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ ఏడాది వారివి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం విడ్డూరం. ఇక ఈ…
Mahesh Babu to attend Finale of Bigg Boss Telugu 7: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాలిటీ షో కూడా ఒకటి. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ పేరుతో ఏడవ సీజన్ కూడా పూర్తి చేసుకోబోతోంది. ఇప్పటికే అనేక వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం చివరి వారానికి వచ్చేసింది. మరి కొద్ది రోజులలో ఈ కార్యక్రమం…
Unstoppable: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ సీజన్ 3.. చాలా తక్కువ ఎపిసోడ్స్ ఉంటాయని మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.
Mahesh Babu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నిన్ననే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక దీంతో రేవంత్ రెడ్డికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Guntur Kaaram: సంక్రాంతికి ఇంకా ఎన్నో రోజులు లేవు.. ఈ సంక్రాంతికి సినిమాల జాతర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఇప్పటినుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోతే అప్పటికి కష్టమే. ఇక సంక్రాంతి రేసులో అందరి కళ్ళు.. గుంటూరు కారం మీదనే ఉన్నాయి. మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
తెలుగులో స్టార్ డైరెక్టర్ లిస్ట్ మొదటగా రాజమౌళి పేరు వినిపిస్తుంది.. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసినవే.. ఆయన చేసిన సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే.. ఇక త్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.. ఆయనతో సినిమాలు చెయ్యాలని స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో…
Mahesh Babu Trends on Google India regarding Animal Pre-Release Event:సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకపోయినా.. ఆయనకు ఇండియా వైడ్ క్రేజ్ అయితే ఉంది. సౌత్ వాళ్లకే కాదు.. ఆయన నార్త్ వాళ్లకు కూడా బాగా సుపరిచితం. అందుకే ప్రముఖ మ్యాగజైన్స్ కూడా ఆయన ఫోటోను కవర్ పేజిపై ప్రచురించుకుంటారు. ఇక బ్రాండ్ ఐటెమ్స్ కూడా ఆయన్నీ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటారు. బాబుకు అంత క్రేజ్ ఉంది…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా మహేష్ క్రేజ్ చూస్తే మెంటల్ ఎక్కిపోవాల్సిందే. మహేష్ గురించిన ఏ చిన్న విషయం అయినా కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. గతరాత్రి యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ నే హైలైట్ అయ్యాడు అంటే అతిశయోక్తి కాదు.
Sree Leela full focus on Guntur Kaaram: టాలీవుడ్ సెన్సేషన్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భామకు సినిమాలు అయితే వస్తున్నాయి కానీ.. అవి ఆమెకు అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత ధమాకాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక స్కంద సినిమా చేసినా ఫలితం రాలేదు. ఇక బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమా చేసి..…