Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Mahesh Babu: సెలబ్రిటీలు బయట ఎలా ఉంటారో అందరికి తెలుసు. వాళ్ళు బయటకు వస్తున్నారు అంటే.. ఓ రేంజ్ లో రెడీ అవుతారు. బ్రాండ్స్, డిజైనర్ డ్రెస్ లు.. జిగేల్ జిగేల్ అనిపించే యాక్సరీసీస్ తో కనిపిస్తారు.
Charith Manas: చరిత్ మానస్.. ఈ పేరు మహేష్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని, హీరో సుధీర్ బాబు పెద్ద కొడుకే చరిత్. బాలనటుడిగానే తండ్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. చాలా సినిమాలో కనిపించిన చరిత్ పెరుగుతూ.. పెరుగుతూ మేనమామ జిరాక్స్ లా మారిపోయాడు. అచ్చు గుద్దినట్లు మహేష్ లా ఉన్నాడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత ఈ కాంబో నుంచి వస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.సంక్రాంతి సందర్బంగా జనవరి 12వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలో గుంటూరు కారం మూవీ విడుదల కానుంది.గుంటూరు కారం సినిమాలో మహేష్ ఫుల్ లెంగ్త్ మాస్ పాత్ర చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మహేష్ మాస్ మూవీ చేస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ భారీ స్థాయిలో వుంది..గుంటూరు కారం చిత్రంలో మహేష్ సరసన…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపోందున్న విషయం తెలిసిందే.. వీరిద్దరి కాంబోలో సినిమా కావున ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ వాళ్లు చాలా కాలం తర్వాత మహేష్ బాబును పోకిరి తరహాలో పాత్రలో చూసించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో ఈ సినిమాకు U/A…
Mahesh Babu: మహేష్ బాబు- త్రివిక్రమ్.. టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకొనే కాంబోలో ఈ కాంబో టాప్ 5 లో ఉంటుంది. అంతలా వీరి కాంబోకు ఫ్యాన్స్ ఉన్నారు.అతడు సినిమాతో వీరి జర్నీ స్టార్ట్ అయ్యింది. ఒక సీరియస్ క్యారెక్టర్ తో మహేష్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇప్పటికీ నందు ఒక ఎమోషన్. ఇక మహేష్ అంటే.. ఒక సీరియస్ లుక్ ఉంటుంది.
Guntur Kaaram Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో అతడు, ఖలేజా లాంటి సినిమాల తరువాత ముచ్చటగా మూడో సినిమాగా గుంటూరు కారం తెరకెక్కింది.
SSMB29: కొత్త ఏడాది మొదలయ్యింది అంటే.. అందరి చూపు SSMB29 మీదనే ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు జక్కన్న తన సినిమాను పట్టాలెక్కించింది లేదు. మహేష్ బాబుతో తదుపరి సినిమా ఉంటుంది అని అధికారిక ప్రకటన వచ్చినప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి.