Rahul Ravindran: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో తరువాత మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆ సమయంలోనే సింగర్ చిన్మయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం చిలసౌ అనే చిత్రానికి దర్శకత్వం వహించి మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్నాడు.
Mahesh Babu Reveals Sithara Reaction after Watching Guntur Kaaram Movie: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సంధర్భంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా గురించి అనేక విషయాలు తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. యాంకర్ సుమ చేసిన ఈ ఇంటర్వ్యూలో మహేష్, శ్రీ లీల అనేక విషయాలను పంచుకున్నారు. అయితే ఈ సినిమాను…
Guntur Kaaram Beedi is not made of Nicotine says Mahesh Babu: ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులు ముందు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు రమణ అనే క్యారెక్టర్ లో నటించాడు. ఈ క్యారెక్టర్ ప్రకారం ఎక్కువగా ఆయన బీడీ తాగుతూ ఉంటాడు. అయితే గతంలోనే మహేష్ బాబు…
Mahesh Babu says May Be Guntur Kaaram Was Last Regional Film for Scope Of Dance: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే మంచి వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చూపెడుతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. యాంకర్ సుమ మహేష్ బాబు, శ్రీ లీల ఇద్దరినీ ఇంటర్వ్యూ చేస్తున్న…
Mahesh Babu Throws a Sucess Party to Guntur Kaaram Team: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకి మొదటి ఆట నుంచే కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ సంక్రాంతి పండుగ కావడంతో ప్రేక్షకులందరూ సినిమా చూసేందుకు విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలావరకు థియేటర్స్…
Mahesh Babu: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. వెండితెరపై కనిపించే వారందరూ కేవలం నటిస్తారు మాత్రమే. బయట ఎవరికి ఎవరు బంధువులు కారు.. బంధాలు, అనుబంధాలు ఉండవు. అది వారి వృత్తి మాత్రమే. ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా కనిపించినవారే.. ఇంకో సినిమాలో అన్నాచెల్లెళ్లలా కనిపిస్తారు. అది కేవలం పాత్రలు మాత్రమే.
Mahesh Babu: ఎన్నో అంచనాల మధ్య నేడు గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు నాగవంశీ ఈ సినిమాను నిర్మించగా.. థమన్ సంగీతం అందించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈరోజు గుంటూరు కారం రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కానీ, ఆయన అందం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ మనిషికి అయినా వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ వస్తుంది..
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఒక లెక్క ఉంటుంది.. లెక్క ప్రకారమే వస్తాయి.. కలెక్షన్స్ ను కొల్లగొడతాయి.. సంక్రాంతి బరిలో దిగిన మహేష్ బాబు సినిమాలన్ని మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి…. ఇప్పుడు తాజాగా గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి రేసులో దిగబోతున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకు వస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని తెలుస్తోంది. అయితే కేవలం ఈ సంక్రాంతికి…