Mahesh Babu About Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదలై మంచి టాక్ని తెచ్చుకుంది. పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలను ఇందులో బాగా చూపించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా బాగుందని ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసిచారు. తాజాగా ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు కూడా ప్రశంసలు కురిపించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా బాగుందనే…
Murari Rerelease : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు. మహేశ్‌బాబు బ్లాక్ బస్టర్ సినిమాల్లో మురారి కూడా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది.
Jr NTR Tweet Wishing Mahesh Babu goes Viral: ఆగష్టు 9న బర్త్ డే వేడుకలు జరుపుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి.. ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులంతా బర్త్ డే విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే.. అన్నింటిలో ఏ పోస్ట్ ఇవ్వని కిక్.. ఎన్టీఆర్ ట్వీట్ ఇచ్చిందనే చెప్పాలి. హ్యాపీ బర్త్ డే మహేష్ అన్నా.. అంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
Mahesh Babu Red hot Look Released by Haarika & Hassine Creations : ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఓ రేంజ్లో చేసుకున్నారు ఘట్టమనేని అభిమానులు. ఈ సందర్భంగా.. మురారి సినిమా రీ రిలీజ్ చేయగా.. థియేటర్లన్నీ పెళ్లిళ్లు, అక్షింతలతో నిండిపోయాయి. మురారి సాక్షిగా కొన్ని జంటలు ఏకమై.. మహేష్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే.. మహేష్ నుంచి మాత్రం ఎలాంటి కొత్త సినిమాల అప్డేట్స్…
Mahesh Babu Supports Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్.. స్వర్ణ పతకం సాధిస్తుందని కోట్లాది మంది భారతీయులు కలలు కన్నారు. కానీ ఫైనల్ ముందు ఆమెపై అనర్హత వేటు పడటంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 50 కేజీల విభాగంలో పోటీ పడిన వినేశ్.. 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు ఒలింపిక్ నిర్వాహకులు గుర్తించి అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి పోరాడిన…
Mahesh – Rajamouli film Regular Shoot to Commence in Germany: గుంటూరు కారం సినిమాతో ఓ మాదిరి రిజల్ట్ అందుకున్న మహేష్ బాబు తన తదుపరి సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన అధికారికి ప్రకటన లేదు. కానీ మహేష్ బాబు చేయబోతున్న సినిమా మాత్రం రాజమౌళిదే అని దాదాపు టాలీవుడ్ అంతా క్లారిటీగా ఉంది. మహేష్ బాబు కెరియర్లో 29వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని కేఎల్ నారాయణ…
HBD Sitara Mahesh babu Namrata: నేడు ఘట్టమనేని వారసురాలు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల కూతురు సితార పుట్టినరోజు. ఇకపోతే సితార కేవలం మహేష్ బాబు కూతురుగా మాత్రమే కాకుండా తన టాలెంట్ తో కూడా ఎంతోమందిని మెప్పించింది. సితార చిన్నప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది. పెయింటింగ్, యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్ ఇలా…
ఆగస్టు 9 టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఆ రోజు ఘట్టమనేని అభిమానులకు పండగ రోజు. రాబోయే మహేశ్ బర్త్ డే ఫ్యాన్స్ కు చాలా స్పెషల్. అదే రోజు దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ ల పాన్ ఇండియా చిత్రం ప్రకటన ఉండనుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ల్ ఖుషిగా ఉన్నారు. కాగా ఈ మధ్య కాలంలో హీరోల పుట్టిన రోజు సందర్భంగా తమ తమ హీరోల హిట్ సినిమాలను…
Hardik Pandya Was Shocked to see Mahesh Babu Look at Anant Ambani Wedding: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీ కుటుంబసభ్యులు, అతిథుల మధ్య.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో సహా టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు హాజరయ్యారు. సతీమణి నమ్రతా శిరోద్కర్, కూతురు సితారతో కలిసి అంబానీ…