Dragon : మా సినిమా చూడండి.. మహేష్ బాబుని రిక్వెస్ట్ చేసిన తమిళ దర్శకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో సినిమా మంచి హిట్ అందుకోవాలి, జనాలకు బాగా కనెక్ట్ అవ్వాలి అంటే గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సిందే. ఎందుకంటే OTT లు వచ్చిన కానుంచి థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటం జనాలు దాదాపు తగ్గించేశారు. రేటింగ్‌ని బట్టి చూస్తున్నారు. అయితే స్టార్ హీరోల నుంచి ఏదైనా ఒక మూవీ రివ్యూ వచ్చింది అంటే మాత్రం జనాలు ఎగబడి చూస్తారు. ఇందులో మహేష్ బాబు నుంచి రివ్యూ అంటే మామూలు విషయం కాదు. ఆయన అందరిలా కాదు చిన్నా పెద్ద తేడా లేకుండా తనకు తెలిసిన లేదా కలిసి పని చేసిన సంస్థ, దర్శకుడు ఇలా ఎవరి నుంచి చెప్పుకోదగ్గ మంచి మూవీ వస్తే మిస్ కాకుండా చూసి ట్విట్టర్ లో తన అభిప్రాయం తెలియజేస్తాడు. అయితే ఇప్పుడు పక్క రాష్ట్రాల దర్శకులు కూడా మహేష్ మద్దతు కోసం పాకులాడుతున్నారు.
Also Read: War 2 : వార్ 2 నుంచి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్..
Also Read
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
కోలీవుడ్ నుంచి తాజాగా విడుదలైన చిత్రం ‘డ్రాగన్’. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తమిళంతో పాటు తెలుగు స్టేట్స్ లోనూ విడుదలవగా, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూడదగ్గ సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో తాజాగా మూవీ టీం సక్సెస్ మీట్ జరుపుకుంది. ఇందులో భాగంగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ.. ‘ నా ‘ఓ మై కడవులే’ మూవీ చూసి మహేష్ బాబు ట్వీట్ చేయడం వల్ల ఇక్కడి ప్రేక్షకులతో పాటు, భారీ సంఖ్యలో ఆడియన్స్ థియేటర్లకు వచ్చి. నా సినిమాను మెచ్చుకున్నారు. ఇప్పుడు ‘డ్రాగన్’ మూవీ ని కూడా మహేష్ బాబు చూడాలని కోరుకుంటున్నా. ఎవరి ద్వారా అయినా ఆయనకు నా విన్నపం చేరుతుందటని నమ్ముతున్న’ అంటూ తెలిపాడు. దర్శకుడు ఇలా పబ్లిక్‌గా తన సినిమా చూడమని రిక్వెస్ట్ చేయడం చిన్న విషయం కాదు.
తాజావార్తలు
-
Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!