గుంటూరు కారం సినిమాతో ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ రేంజ్ సినిమా కాదు అనే కామెంట్స్ వినిపించినా కూడా మహేష్ బాబు తన చెరిష్మాతో గుంటూరు కారం సినిమాని బ్రేక్ ఈవెన్ మార్క్ దగ్గరికి తీసుకోని వచ్చాడు. యావరేజ్ టాక్ తో 250 కోట్లు కొల్లగొట్టిన మహేష్ బాబు… రివ్యూస్ తో సంబంధం లేకుండా అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టాడు. సంక్రాంతి సీజన్ అవ్వగానే…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కానీ, ఆయన అందం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ మనిషికి అయినా వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ వస్తుంది..
SSMB 29 అనౌన్స్మెంట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి, మహేష్ బాబు. దాదాపు పదేళ్లుగా ఈ క్రేజీ కాంబో డిలే అవుతు వస్తోంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకు… ఎస్ఎస్ఎంబీ 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్…
సౌత్ నుంచి స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు భారీ బడ్జట్ తో, స్టార్ డైరెక్టర్ తో సినిమాలు సెట్ చేసుకోని నార్త్ మార్కెట్ ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టైర్ 2 హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న కాలంలో రీజనల్ మార్కెట్ కే పరిమితం అయ్యి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే. స్టార్ డైరెక్టర్స్ తో…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌తో మాటల మాంత్రికుడు చేస్తున్న సినిమా ఇదే. వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా… సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. స్టార్టింగ్‌లో గుంటూరు కారం సినిమాకు చాలా బ్రేకులే పడ్డాయి. అందుకే.. ఇప్పుడు నాన్ స్టాప్ షెడ్యూల్స్‌తో దూసుకుపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను జనవరి 13న గుంటూరు కారం రిలీజ్ చేయాల్సిందేనని…
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు… అనే కామెంట్స్ మనకి తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఏజ్ తో సంబంధం లేకుండా మహేష్ అంత అందంగా ఎలా ఉంటాడు అనే డౌట్ కూడా అందరిలో ఉంటుంది, ఈ డౌట్ కి జిమ్ వీడియోస్ తో ఎప్పటికప్పుడు ఆన్సర్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత రెండు సినిమాలతో బాకీ పడిన హిట్ ని సొంతం చేసుకోవడానికి హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి రీసెంట్ గా ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన మాస్ స్ట్రైక్ వీడియో ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇచ్చింది. సూపర్ యాక్షన్ పార్ట్, మహేష్…
కొంతమంది 20ల్లోనే నలబైల్లా కనపడుతూ ఉంటారు… అతి తక్కువ మంది మాత్రం నలభైల్లో కూడా ఇరవైల్లా ఉంటారు. ఈ కేటగిరిలో అందరికన్నా ముందు మెన్షన్ చేయాల్సిన వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు. బై బర్త్ డీ ఏజింగ్ టెక్నాలజీతో పుట్టిన మహేష్ బాబు ఎప్పటికప్పుడు అమ్మాయిలకి ప్రేమ పుట్టేలా… అబ్బాయిలకి కూడా ఈర్ష పుట్టేలా అందంగా కనిపించడం సూపర్ స్టార్ కే చెల్లింది. ఈ విషయాన్నే మరోసారి ప్రూవ్ చేస్తూ సోషల్ మీడియాలో మహేష్ బాబు…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ బేస్ గురించి, ఆయన సినిమాలు క్రియేట్ చేసిన కలెక్షన్ల రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పోకిరితో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసి, భరత్ అనే నేను సినిమాతో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించి, సర్కారు వారి పాట సినిమాతో ఓపెనింగ్స్ లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసాడు మహేష్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు కలెక్షన్ల ట్రాకింగ్ ఉన్న ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబు టాప్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజ సినిమాలు ఫాన్స్ ని సాటిస్ఫై చేశాయి కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం వీక్ గానే ఆడాయి. టాలీవుడ్ లో కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీసుకోని రాలేకపోయిన రిజల్ట్ ని ఈసారి సాలిడ్ గా సొంతం చేసుకోవడానికి రెడీ అయ్యారు మహేశ్ అండ్ త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్…