ప్రతి ఒక్కరికీ ఏజ్ పెరిగే కొద్దీ గ్లామర్ తగ్గుతూ ఉంటుంది, సూపర్ స్టార్ మహేశ్ బాబుకి మాత్రం అందం పెరుగుతూ ఉంది. డీఫాల్ట్ గా డీఏజింగ్ టెక్నాలజీ పుట్టాడో ఏమో కానీ ఇప్పటికీ మహేశ్ బాబు పాతికేళ్ల దగ్గరే ఆగిపోయాడు. ఈ మాటని మరోసారి నిరూపిస్తూ సోషల్ మీడియాలో ఈరోజు రెండు ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. SSMB 28 సెట్స్ నుంచి బయటకి వచ్చిన రెండు ఫోటోస్ లో మహేశ్ బాబు మస్త్ ఉన్నాడు. ఒక ఫోటోలో…
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు. హాలీవుడ్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండే మహేశ్ బాబు, ప్రస్తుతం జిమ్ లో కూర్చోని కండలు పెంచే పనిలో పడ్డాడు. గత కొన్ని నెలలుగా బాడీ పెంచే పనిలో ఉన్న మహేశ్ బాబు, పర్ఫెక్ట్ టోన్డ్…