Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అసలు ఎలాంటి సినిమాలు చేయకుండానే భారీగా యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తోంది. చిన్న వయసులోనే బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం అంటే మాటలు కాదు. అయితే ఆమెకు తాజాగా ఫేక్ అకౌంట్ల కష్టాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ఇదేం కొత్త కాదు.…
టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికి తెలుసు.. మహేష్ కూతురు సితార సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. మరోవైపు స్టార్ హీరోయిన్ల మాదిరిగా సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.. తన గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఎప్పుడూ ఏ పండగ వచ్చినా పద్దతిగా రెడీ అవుతుంది.. అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అవి…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికి తెలుసు.. మహేష్ కూతురు సితార సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. మరోవైపు స్టార్ హీరోయిన్ల మాదిరిగా సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది.. తన గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. చిన్నప్పుడు సెన్సేషన్‌గా మారిపోతుంది. ఆమె వార్తల్లో హెడ్‌లైన్‌గా మారుతుంది. ఎవరికీ సాధ్యం కాని విధంగా తాను అరుదైన స్టార్ కిడ్‌గా…
Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తండ్రి పోలికలనే కాదు నటనను పుణికిపుచ్చుకుని సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. ఇక నిత్యం తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో దుమ్మురేపుతూ ఉంటోంది.
సినీ సెలెబ్రెటీలకు తమ సినిమాల్లో నవరసాలూ పలికించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది స్టార్స్ మాత్రం తమ పిల్లలు వాళ్ళు చేసే కొన్ని సన్నివేశాలను చూడడానికి పెద్దగా ఇష్టపడరు. పిల్లలు కూడా సినిమాల్లో తమ తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని సన్నివేశాలను తెరపై చూడటానికి ఇష్టపడరు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని కూడా తన తండ్రి సినిమాల్లో అలాగే కొన్ని సీన్లను చూడడానికి అస్సలు ఇష్టపడదట. Read Also : ‘అఖండ’ చూస్తూనే ఆగిన…