Sitara : దివాళికి ముగ్గులు వేస్తున్న సీతూ పాప.. ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికి తెలుసు.. మహేష్ కూతురు సితార సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. మరోవైపు స్టార్ హీరోయిన్ల మాదిరిగా సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.. తన గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఎప్పుడూ ఏ పండగ వచ్చినా పద్దతిగా రెడీ అవుతుంది.. అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరోసారి దీవాళికి అందంగా రెడీ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
చిన్నప్పుడు సెన్సేషన్‌గా మారిపోతుంది. ఆమె వార్తల్లో హెడ్‌లైన్‌గా మారుతుంది. ఎవరికీ సాధ్యం కాని విధంగా తాను అరుదైన స్టార్ కిడ్‌గా నిలుస్తుంది. తన క్రేజీ చేష్టలతో వాహ్ అనిపిస్తుంది. ఆ మధ్య టైమ్ స్వ్కైర్‌పై ప్రదర్శించబడి సంచలనంగా మారింది.. ప్రముఖ నగల సంస్థ తమ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా సితారని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్న విషయం తెలిసింది. ఆమె నగలను ధరించగా షూట్ చేసిన యాడ్ వీడియోని టైమ్ స్వ్కైర్‌పై ప్రదర్శించారు.. తొలి స్టార్ కిడ్ గా అందరిని ఆకట్టుకుంది..
Also Read
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన క్యూట్ నెస్ తో అందరిని తెగ ఆకట్టుకుంటుంది.. తాజాగా దీపావళి సందర్భంగా ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసింది. తన ఇంట్లో పనిచేసే వాళ్ళతో కలిసి సితార ముగ్గులు వేసింది. సితార ముగ్గులు వేస్తున్న ఫోటోలని, తాను వేసిన ముగ్గుని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అలాగే గాగ్రా చోళీ డ్రెస్ లో దీపం పట్టుకొని దీపావళికి స్పెషల్ ఫోటోలు కూడా ముందే పోస్ట్ చేసింది సితార. ఇక రాత్రికి దీపావళి సెలెబ్రేట్ చేసుకునే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తుందని వెయిట్ చేస్తున్నారు.. ఇందులో సితార క్యూట్‌నెస్ మరింతగా పెరిగింది. క్యూట్ నెస్ ఓవర్ లోడ్ అనేలా ఉంది.. సితూ పాప అన్నింటిలోనూ చురుకుగా ఉంటుంది. స్టడీస్‌లో ముందే ఉంటుంది. కల్చరల్ యాక్టివిటీస్‌లోనూ ముందే ఉంటుంది. డ్రాయింగ్స్ వేస్తుంది. గేమ్స్, తోపాటు యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తుంది. ఇలా చైల్డ్ స్టార్‌గా పాపులర్ అవుతుంది. అంతేకాదు ఆ మధ్య ఓ హాలీవుడ్ చిత్రంలో చిన్నారికి వాయిస్ ఓవర్ ఇచ్చింది… సినిమాల్లో చెయ్యడం తనకిష్టం అని ఎన్నోసార్లు చెప్పింది.. అయితే త్వరలోనే టాలివుడ్ లోకి ఇవ్వనుందని సమాచారం…
తాజావార్తలు
-
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!