పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్.. హీరోగా చేసిన సినిమా ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం.రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్ అండ్ గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. నీలకంఠ సినిమా జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో…
పెద్దరాయుడు సినిమాలో ‘నేను చూసాను తాతయ్య’ అని ఒకే ఒక డైలాగ్ తో సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మాస్టర్ మహేంద్రన్ అందరికి గుర్తుండే ఉంటాడు. ఆ మధ్య విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ చిత్రంలో అద్భుతమైన నటనతో యంగ్ విజయ్ సేతుపతిగా మెప్పించాడు మహేంద్రన్. ఇక ఇప్పుడు మహేంద్రన్ హీరోగా ‘నీలకంఠ’ అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించేదుకు రెడీ అయ్యాడు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్…
ప్రస్తుతం పాథలాజికల్ టచ్ ఇస్తున్న చిత్రాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘వసుదేవ సుతం’ అను మూవీతో రాబోతున్నాడు మాస్టర్ మహేంద్రన్. గుడి చుట్టూ తిరిగే ఓ కథతో రాబోతున్న ఈ మూవీని బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో, రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్లపై నిర్మిస్తుండగా. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. అంతే కాదు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. Also…
Shraddha Das: టాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా దాస్, మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం అర్ధం. అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.