మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య డాక్టర్ రాధ దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. జవ్వారుపేటకు చెందినడాక్టర్ రాధను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసిన కేసులో కీలక పురోగతి లభించింది.
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా లోని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష ఘటన వెలుగు చూసింది.. లంచం ఇస్తే గానీ వైద్యం అందని పరిస్థితి నెలకొంది.. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన పేద ప్రజలను డబ్బులు ఇవ్వాలంటూ ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.. తాజాగా మరో ఘటన జరిగింది.. మచిలీపట్నానికి చెం�
CM YS Jagan: చంద్రబాబు పేదల ఇళ్ళను సమాధి కట్టే స్థలం అంటాడు.. శ్మశానాలతో పోల్చిన చంద్రబాబుకు మానవత్వం ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇళ్ళు లేని పేదలకు ఎంత ఆవేదన ఉంటుందో అన్న స్పృహ అయినా చంద్రబాబుకు ఉందా? అని ఫైర్ అయ్యారు.. ఒక పక్షి కూడా సొంతంగా ఒక గూడు కట్టుకుని తన కు
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కారులో అటుగా వెళుతున్నారు. ఎండదెబ్బకు జన సంచారం ఎక్కువగా లేని ఆ సమయంలో, వృద్ధురాలు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడస్తుండడం ఆయన దృష్టిని ఆకర్షించింది. వెంటనే కారు ఆపి, ఆ వృద్ధురాలి వివరాలను ఆయన కనుక్కున్నారు. ఆమె పేదరాలు అని గ్రహించిన పేర్ని నాని, ఆమెను ఓ �
Jr NTR Photos In Chandrababu Rally: చంద్రబాబు ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో హంగామా చేశారు తెలుగు తమ్ముళ్లు.. మచిలీపట్నం వెళ్తున్న చంద్రబాబుకి విజయవాడలో భారీ ఎత్తున స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు.. ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ, నందమూరి తారక రత్న ఫోటో లను చూపిస్తూ హల్ చల్ చేశారు నందమూరి అభిమానులు.. గ�
Pawan Kalyan: ప్రస్తుతం బందర్ మొత్తం ఒకేఒక మాట వినిపిస్తోంది.. అదే పవన్ కళ్యాణ్. నేడు జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం కావడంతో మచిలీపట్నంలో దిగ్విజయ భేరీ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.