Home
Lucknow
Lucknow News
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
దేశంలో రోజురోజుకు మహిళలపై ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా అబలలకు మాత్రం రక్షణ కరవుతోంది. మొన్నటికి మొన్న గురుగ్రామ్‌లో ఓ మహిళా బైకర్‌ను ఓ మృగాడు కారుతో ఢీకొట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో బాధితురాలు స్వల్ప గాయాలతో బయటపడింది. -
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
Wedding Date Confirmed: టీమిండియా క్రికెటర్ రింకు సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహ తేదీ ఖరారైంది. ఇరు కుటుంబాల సమ్మతితో డిసెంబర్ 4, 2026న లక్నోలోని రమాడా హోటల్లో వీరి వివాహం జరగనుంది. పెళ్లి తేదీ, వేదిక ఖరారు కావడంతో ఇరు కుటుంబాలు వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. రింకు సింగ్, ప్రియా సరోజ్‌ల ఎంగేజ్మెంట్ 2025 జూన్ 8న లక్నోలోని ‘ది సెంట్రమ్’ హోటల్లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన… -
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
లక్నో నుంచి దమ్మామ్ వెళ్తున్న ఇండిగో విమానంలో కలకలం రేగింది. విమానంలో ‘బాంబు’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. -
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
Lucknow: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మలిహాబాద్ ప్రాంతంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన భార్యకు ప్రియుడితో కలిసి జీవించాలనే కోరిక ఉందని తెలుసుకున్న ఓ పీఆర్డీ జవాన్ ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకాదు, ఆమెను అడ్డుకోకుండా ప్రియుడితోనే వివాహం జరిపించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పీఆర్డీ జవాన్‌కు సుమారు ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం వరకు దంపతుల జీవితం సాధారణంగానే సాగింది. అయితే కొన్ని రోజుల క్రితం అతని… -
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం లక్నో విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు గో-అరౌండ్ చేసింది. -
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో ప్రముఖ హిందూ నాయకుడు ధీరేంద్ర ప్రతాప్ సింగ్‌ను కాల్చి చంపాను. లక్నోలోని దుబగ్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది. అతడి ఫార్చ్యూనర్ కారులోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి, కాలువలో పడేశారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ధీరేంద్ర ప్రతాప్ సింగ్ సొంత ఊరు ఉన్నావ్ అయినప్పటికీ,… -
Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
Lucknow: సంబంధాలను, మానవత్వాన్ని ప్రశ్నించేలా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రహీమా బాద్ ప్రాంతంలోని ఖడౌహా గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రి మరణించిన తర్వాత ఆయన ఆస్తి కోసం మృతదేహంతో వేలిముద్ర వేయించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖడౌహా గ్రామానికి చెందిన 75 ఏళ్ల ఛత్రపాల్ మరణించారు. తండ్రి మరణించడంతో ఆయన కుమారుడు ఆస్తిని తన పేరుపైకి మార్చుకునేందుకు మహేంద్ర తన… -
Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కోచింగ్ సెంటర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బిల్డింగ్‌లో అంటుకున్న మంటలు.. క్షణాల్లోనే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. దీంతో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మంటల్లో కాలి బూడిదయ్యారు. -
Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. 14 మంది సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అలీగంజ్‌లోని పురానియా ప్రాంతంలో ఓ కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. -
Lucknow: దారుణం.. సిగరెట్‌తో కాల్చి, తలను గోడకు బాది 5 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన తండ్రి, సవతి తల్లి.!
Lucknow: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. చౌక్ ప్రాంతంలో ఐదేళ్ల ఆర్నవ్ ను అతని తండ్రి, సవతి తల్లి దారుణంగా హింసించి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం బయటపడడంతో స్థానికులు ఆగ్రహంతో నిందితులపై దాడికి దిగారు. ఈ ఘటనతో అక్కడ పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. Suryakumar Yadav: టీమిండియాలోకి అడుగుపెట్టి నేటితో ఐదేళ్లు.. కెప్టెన్ సూర్యకుమార్ భావోద్వేగ సందేశం! చౌక్ ప్రాంతంలోని లజపత్…
తాజావార్తలు
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!