తాను భారత జట్టులో ఆడుతోంది తన తండ్రి కోసమే అని టీమిండియా యువ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురెల్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై చేసిన హాఫ్ సెంచరీ తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. లక్నోపై 34 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సులతో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. జురెల్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. ఐపీఎల్ 2024కు…
ఆదివారం నాడు లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ కేఎల్ లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులను చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడాలు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో లక్నో…
ఆదివారం నాడు డబుల్ హెడ్డర్ మ్యాచ్ల నేపథ్యంలో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యొక్క 44వ మ్యాచ్‌లో KL రాహుల్ యొక్క లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. మ్యాచ్ టాస్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ టాస్ నెగ్గి లక్నో సూపర్ జెయింట్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక ఈ మ్యాచ్ లక్నో సూపర్…