Home
Lokesh Kanagaraj
Lokesh Kanagaraj News
-
Allu Arjun : లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ
అటు తమిళం ఇటు తెలుగులో హాట్ టాపిక్ లోకేశ్ కనకరాజ్. కమల్ హాసన్ తో లోకేష్ తీసిన ‘విక్రమ్’ సినిమా అఖండ విజయం సాధించింది. కమల్ కున్ను అప్పులన్నింటినీ తీర్చిన సినిమాగా ‘విక్రమ్’ నిలిచింది. సందీప్ కిషన్ తో తీసిన ‘మానగరం’, ఆ తర్వాత కార్తీతో ‘ఖైదీ’, విజయ్ తో ‘మాస్టర్’ సినిమాలు సైతం లోకేష్ ప్రతిభకు పట్టం కట్టాయి. ఇప్పుడు ‘విక్రమ్’తో అపజయం ఎరుగని దర్శకుల ఖాతాలో చేరిపోయాడు లోకేష్. దాంతో టాలీవుడ్ లో లోకేష్… -
Chiranjeevi: కమల్ హాసన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇంట సన్మానం
మెగాస్టార్ చిరంజీవి స్వగృహం నందు ఉలగ నాయగన్ కమల్ హాసన్ కు సన్మానం జరిగింది. ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను… -
Lokesh Kanagaraj: హిట్ సీక్వెల్ ను కన్ఫర్మ్ చేసిన ‘విక్రమ్’ డైరెక్టర్
విక్రమ్ సినిమాతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా.. హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఇక భారీ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను లోకేష్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే… -
Vikram: ‘విక్రమ్’ హిట్.. డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన కమల్
విశ్వనటుడు కమల్ హాసన్ ఎట్టకేలకు విక్రమ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. కొన్నేళ్లుగా తెరపై కనిపించకపోయినా, ప్లాప్ సినిమాలు వెక్కిరిస్తున్నా.. వేటికి జంకకుండా కుర్ర డైరెక్టర్ లోకేష్ ను లైన్లో పెట్టి కష్టపడి విక్రమ్ ను తెరకెక్కించాడు కమల్.. లోకేష్ కనగరాజ్ మొదటి నుంచి కమల్ ఫ్యాన్ అవ్వడంతో తన అభిమానాన్ని మొత్తం ఈ సినిమాలో చూపించేశాడు. స్టార్ హీరోలు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య లాంటి స్టార్ క్యాస్టింగ్ ను తీసుకొని ఎక్కడా ఒకరిని ఎక్కువ… -
Vikram: ఆ గెస్ట్ రోల్‌కి సూర్య ఎంత తీసుకున్నాడో తెలుసా..?
స్టార్ హీరోలకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరి సినిమాలు కళ్లుచెదిరే బిజినెస్ చేస్తాయి. అంతెందుకు.. ఏదైనా ఒక సినిమాలు ఓ చిన్న పాత్రలో మెరిసినా, ఆ హీరోలకుండే స్టార్డమ్ కారణంగా ఆ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చిపడుతుంది. అందుకే, స్టార్ హీరోలకు గెస్ట్ రోల్ చేసినా మంచి డబ్బు అందుతుంది. ఈ నేపథ్యంలో.. విక్రమ్ సినిమాలో తళుక్కుమన్న సూర్య, తాను పోషించిన రోలెక్స్ పాత్రకి ఎంత తీసుకున్నాడనే చర్చ తెరమీదకి వచ్చింది.… -
Prabhas: తమిళ దర్శకుడి ఆశలపై నీళ్లు చల్లిన రెబెల్ స్టార్..?
స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడికి ఉండదు చెప్పండి? మరీ ముఖ్యంగా.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ డైరెక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్‌తో సినిమా చేస్తే.. జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిపోవచ్చన్నది దర్శకుల భావన. అందుకే.. తమ వద్ద ఉన్న స్క్రిప్టులు తీసుకొని, ప్రభాస్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఈ ఆరడుగుల ఆజానుభావుడు కూడా.. చేతినిండా సినిమాలున్నా, నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్… -
Kamal Haasan : RRR, KGF2 తర్వాత.. ఇదే అసలైన సినిమా..!
రీసెంట్గా వచ్చిన ట్రిపుల్ ఆర్, కెజియఫ్ చాప్టర్ 2.. మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ఇక ఇప్పుడు మరో యాక్షన్ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతోంది. కమల్ హాసన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘విక్రమ్’ ఊర మాస్‌గా రాబోతోంది. పైగా మాస్ డైరెక్టర్ కావడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. మరి ఈ సినిమా స్పెషాల్టీ ఏంటి.. కమల్ హాసన్ హిట్… -
Mahesh Babu: ఆ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?
ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో ఫుల్ స్వింగ్‌లో ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకడు. ఖైదీ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను చాటిన ఈ డైరెక్టర్.. ఆ తర్వాత విజయ్‌తో ‘మాస్టర్’ బ్లాస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ రెండు చిత్రాలు తమిళంలోనే కాదు, తెలుగులోనూ కమర్షియల్ విజయాలు సాధించాయి. అందుకే, అతనితో చేతులు కలిపేందుకు మన తెలుగు హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ ఈ దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు. కథ వర్కౌట్ అయితే, వీరి… -
Lokesh Kanagaraj: ఆ స్టార్ హీరోతో సినిమా కన్ఫమ్ చేసిన దర్శకుడు
గత కొన్ని రోజుల నుంచి లోకేష్ కనగరాజ్ తరచూ వార్తల్లోకెక్కుతున్నాడు. ఓవైపు ‘విక్రమ్’ సినిమా, మరోవైపు రామ్ చరణ్ & విజయ్‌లతో జోడీ కట్టడంపై ఆసక్తికరమైన వార్తలు ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి. ఈ క్రమంలోనే లోకేష్ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దళపతి విజయ్‌తో తాను మరో సినిమా చేస్తున్నానని అధికారికంగా వెల్లడించాడు. నిన్న రాత్రి జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో ఆ దర్శకుడు ఈ ప్రకటన చేశాడు. ఇదివరకే లోకేష్ – విజయ్ కాంబోలో… -
Ram Charan: ఆ ప్రాజెక్ట్ ఏమైంది..?
కొన్నాళ్ళ క్రితం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడన్న టాక్ తెగ చక్కర్లు కొట్టింది. అది నిజమేనని ‘మాస్టర్’ ఈవెంట్లో లోకేష్ క్లారిటీ ఇచ్చాడు కూడా! తాను రామ్ చరణ్‌ని కలిసి, త్వరలోనే కథ చెప్తానని అన్నాడు. అంతే, ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఊసే లేదు. ఇటు చరణ్ గానీ, అటు లోకేష్ గానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతలో చరణ్…
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..