లోకనాయకుడు నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “విక్రమ్”. జూలై 16న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చురుగ్గా జరుగుతోంది. “విక్రమ్” చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి టాలెంటెడ్ నటులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఫహద్ ఫాసిల్ షూటింగ్ లో చేరనున్నారు. “విక్రమ్”ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండగా, యంగ్…
కోలీవుడ్ లో బిగ్ బడ్జెట్ తో, భారీ తారాగణంతో రూపొందుతున్న మూవీ “విక్రమ్”. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మనాగరమ్, కైతి, మాస్టర్ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న నాల్గవ చిత్రం “విక్రమ్”. Read Also : డియర్ మేఘ : “ఆమని ఉంటే” లిరికల్ వీడియో సాంగ్ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్,…
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం “విక్రమ్”. తాజాగా ఈ చిత్రం కోసం మరో నేషనల్ అవార్డు టెక్నిషియన్ ను రంగంలోకి దింపుతున్నారట. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ “విక్రమ్” కోసం కెమెరాను క్రాంక్ చేయడానికి ముందుకు వచ్చారని ప్రకటించారు. గిరీష్ గంగాధరన్ ప్రశంసలు పొందిన మలయాళ చిత్రాలైన “నీలకాశం పచ్చదల్ చువన్నా భూమి”, “గుప్పీ”, “అంగమలీ…
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్ లో “విక్రమ్” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుంది. ‘జల్లికట్టు’ ఫేమ్ గిరీష్ గంగాధరన్ ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందించే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం కోసం నేషనల్ అవార్డు…
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ భారతదేశంలోని ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరు. 2016లో ‘ఏవియల్’ అనే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా కథలపై మంచి పట్టు, అద్భుతమైన చిత్రనిర్మాణ నైపుణ్యాలతో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. కార్తీ నటించిన “ఖైదీ” చిత్రంతో ఈ దర్శకుడికి భారీ క్రేజ్ వచ్చింది. దీంతో తలపతి విజయ్ “మాస్టర్” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందాడు. కాగా కనగరాజ్ త్వరలోనే తెలుగు, తమిళ ద్విభాషా ప్రాజెక్టుతో టాలీవుడ్ తెరంగ్రేటం చేయనున్నట్టు కొంత…
మహానటి ఫేమ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ వరుస ప్లాప్స్ వెంటాడుతున్న.. అందాల ఆరబోత లేకున్నాను.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కీర్తి నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’ సినిమాతో పాటుగా ‘మరక్కార్’ అనే మలయాళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’తో పాటు రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలావుంటే, కీర్తి తమిళంలో మరో బిగ్ ఆఫర్ ను పొందింది.…