Home
Lokesh Kanagaraj
Lokesh Kanagaraj News
-
Lokesh Kanagaraj: ఆ స్టార్ హీరోతో సినిమా కన్ఫమ్ చేసిన దర్శకుడు
గత కొన్ని రోజుల నుంచి లోకేష్ కనగరాజ్ తరచూ వార్తల్లోకెక్కుతున్నాడు. ఓవైపు ‘విక్రమ్’ సినిమా, మరోవైపు రామ్ చరణ్ & విజయ్‌లతో జోడీ కట్టడంపై ఆసక్తికరమైన వార్తలు ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి. ఈ క్రమంలోనే లోకేష్ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దళపతి విజయ్‌తో తాను మరో సినిమా చేస్తున్నానని అధికారికంగా వెల్లడించాడు. నిన్న రాత్రి జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో ఆ దర్శకుడు ఈ ప్రకటన చేశాడు. ఇదివరకే లోకేష్ – విజయ్ కాంబోలో… -
Ram Charan: ఆ ప్రాజెక్ట్ ఏమైంది..?
కొన్నాళ్ళ క్రితం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడన్న టాక్ తెగ చక్కర్లు కొట్టింది. అది నిజమేనని ‘మాస్టర్’ ఈవెంట్లో లోకేష్ క్లారిటీ ఇచ్చాడు కూడా! తాను రామ్ చరణ్‌ని కలిసి, త్వరలోనే కథ చెప్తానని అన్నాడు. అంతే, ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఊసే లేదు. ఇటు చరణ్ గానీ, అటు లోకేష్ గానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతలో చరణ్… -
Vikram: బాలయ్య స్టెప్పుతో అదరగొట్టేసిన కమల్ హాసన్
లోకనాయకుడు కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆమధ్య వచ్చిన ఒక టీజర్.. చాలా ఆసక్తికరంగానూ, వినూత్నంగానూ ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక కమల్ హాసన్‌ని పూర్తి మాస్ అవతారంలో చూసి చాలాకాలమే అవుతోంది కాబట్టి, ఈ సినిమా ఆ ఆకలి తీరుతుందని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇకపోతే, ఈ సినిమా… -
Vikram Release Date: మేకింగ్ వీడియోతో అనౌన్స్మెంట్
కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్’ మూవీ మేకింగ్ గ్లింప్స్ తో పాటు విడుదల తేదీని కూడా తాజాగా విడుదల చేశారు మేకర్స్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ స్వయంగా నిర్మించారు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్‌ల కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది. ఇందులో శివాని… -
టాప్ డైరెక్టర్స్ కోసం ఫోటోగ్రాఫర్ అవతారమెత్తిన విజయ్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఫోటోగ్రాఫర్ అవతారమెత్తారు. కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లను ఒకచోట చేర్చి, విజయ్ వారి పిక్ తీయడం విశేషం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ముగ్గురు టాప్ దర్శకులు అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ కలిసి పోజులివ్వడం కన్పిస్తోంది. ఈ పిక్ లో వారి పైన “వాట్ ఎ లైఫ్” అనే బోర్డు ఉంది. ఈ చిత్రం క్రెడిట్ అంతా విజయ్ కే దక్కుతుంది.… -
కమల్ హాసన్- లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’ సెకండ్ షెడ్యూల్ పూర్తి
యూనివర్సల్ ఆర్టిస్ట్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు కమల్ హాసన్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ భాగమవుతున్నారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ… -
అంధుడిగా లోకనాయకుడు !
లోకనాయకుడు నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “విక్రమ్”. జూలై 16న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చురుగ్గా జరుగుతోంది. “విక్రమ్” చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి టాలెంటెడ్ నటులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఫహద్ ఫాసిల్ షూటింగ్ లో చేరనున్నారు. “విక్రమ్”ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండగా, యంగ్… -
“విక్రమ్” షూటింగ్ స్టార్ట్ చేసిన కమల్ హాసన్
కోలీవుడ్ లో బిగ్ బడ్జెట్ తో, భారీ తారాగణంతో రూపొందుతున్న మూవీ “విక్రమ్”. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మనాగరమ్, కైతి, మాస్టర్ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న నాల్గవ చిత్రం “విక్రమ్”. Read Also : డియర్ మేఘ : “ఆమని ఉంటే” లిరికల్ వీడియో సాంగ్ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్,… -
కమల్ “విక్రమ్” కోసం రంగంలోకి మరో నేషనల్ అవార్డు విన్నర్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం “విక్రమ్”. తాజాగా ఈ చిత్రం కోసం మరో నేషనల్ అవార్డు టెక్నిషియన్ ను రంగంలోకి దింపుతున్నారట. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ “విక్రమ్” కోసం కెమెరాను క్రాంక్ చేయడానికి ముందుకు వచ్చారని ప్రకటించారు. గిరీష్ గంగాధరన్ ప్రశంసలు పొందిన మలయాళ చిత్రాలైన “నీలకాశం పచ్చదల్ చువన్నా భూమి”, “గుప్పీ”, “అంగమలీ… -
కమల్ “విక్రమ్” కోసం నేషనల్ అవార్డు విన్నింగ్ స్టంట్ మాస్టర్స్
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్ లో “విక్రమ్” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుంది. ‘జల్లికట్టు’ ఫేమ్ గిరీష్ గంగాధరన్ ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందించే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం కోసం నేషనల్ అవార్డు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
-
GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!