Vikram: ఆ గెస్ట్ రోల్‌కి సూర్య ఎంత తీసుకున్నాడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోలకు మార్కెట్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరి సినిమాలు కళ్లుచెదిరే బిజినెస్ చేస్తాయి. అంతెందుకు.. ఏదైనా ఒక సినిమాలు ఓ చిన్న పాత్రలో మెరిసినా, ఆ హీరోలకుండే స్టార్డమ్ కారణంగా ఆ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చిపడుతుంది. అందుకే, స్టార్ హీరోలకు గెస్ట్ రోల్ చేసినా మంచి డబ్బు అందుతుంది. ఈ నేపథ్యంలో.. విక్రమ్ సినిమాలో తళుక్కుమన్న సూర్య, తాను పోషించిన రోలెక్స్ పాత్రకి ఎంత తీసుకున్నాడనే చర్చ తెరమీదకి వచ్చింది.
నిజానికి.. విక్రమ్ సినిమాలో సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అంటే చాలా తక్కువ. చివర్లో కాసేపు అలా మెరిశాడంతే! కానీ, దాని ఇంపాక్ట్ మాత్రం వర్ణణాతీతం. సినిమా మొత్తం ఒక ఎత్తైతే, సూర్య కనిపించిన గెస్ట్ రోల్ మరో ఎత్తు. గతంలో వచ్చిన ఖైదీకి, త్వరలో రాబోతున్న ఖైదీ 2కి లింక్ అన్నట్లుగా సూర్య రోల్ ఉంటుంది. సినిమా రిలీజైనప్పటి నుంచి ఈ రోల్ గురించే మాట్లాడుతున్నారంటే, దాని ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఈ గెస్ట్ రోల్‌కి గాను సూర్య భారీ మొత్తమే అందుకొని ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. కానీ, అతడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తాజాగా తేలింది.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
లోకనాయకుడు కమల్ హాసన్ మీదున్న గౌరవంతోనే, సూర్య ఒక్క పైసా కూడా పుచ్చుకోలేదని తెలిసింది. అవును, ఖైదీ 2తో సూర్య పాత్రకి లింక్ ఉన్న విషయం వాస్తవమే! ఖైదీ2లో నటించేటప్పుడు, ఎలాగో ఆ సినిమాకి పారితోషికం అందుతుంది. అందుకే, విక్రమ్‌లో చేసిన గెస్ట్ రోల్‌కి ఏమీ తీసుకోలేదు. కమల్ హాసన్ మీద ఉన్న అభిమానంతో, విక్రమ్‌లో మెరిశాడని తమిళ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!