లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాసేపట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
Lok Sabha Election: లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనతో రాజకీయ పార్టీలన్నీ యాక్టివ్‌గా మారాయి. ఎన్నికల ప్రకటన తర్వాత ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కూడా యాక్టివ్‌గా మారింది.
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజకీయంగా తారాస్థాయికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ఎలాంటి రాజకీయ నేపథ్యం, కుటుంబం లేకుండా ఆప్ అనే కొత్త పార్టీని జాతీయ వేదికపైకి తీసుకొచ్చారు.
Free Ration: లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ రెండో దఫా పాలన ముగియనుంది. రెండవ టర్మ్‌లో, మోడీ ప్రభుత్వం కోట్లాది మందికి ప్రత్యక్షంగా లబ్ది చేకూర్చే అనేక పథకాలను ప్రారంభించింది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను కలిపి నిర్వహిస్తే 8 వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం అవుతుందని ఎన్నికల కమిషన్ పోల్ ప్యానెల్ ఉన్నతస్థాయి కమిటీకి స్పష్టంగా చెప్పింది.
జమ్మూ కాశ్మీర్‌లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3. 4 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారని ఎన్నికల కమిషన్ తెలిపింది. అలాగే, మొత్తం 86.9 లక్షల మంది ఓటర్లు అర్హులని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
AIMIM : లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఓ కీలక ప్రకటన చేశారు. బీహార్‌లోని 11 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఒవైసీ ప్రకటించారు.