బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్. బాలీవుడ్ రియాలిటీ షోలన్నింటిలో ఈ షో ప్రధమ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద నటులనందరిని ఒకచోటకు చేర్చి .. వారి జీవితాల్లో జరిగిన రహస్యాలను బయటపెట్టడమే ఈ షో ఉద్దేశ్యం. ఇక ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు తమ జీవితంలో జరిగిన సీక్రెట్ లను బయట పెట్టి ప్రేక్షకులను షాక్ కి గురిచేశారు. ఇక మొదటి ఎపిసోడ్ నుంచి శృంగార తార…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గావ్యవహరిస్తున్న షో లాకప్. అతి కొద్దిరోజుల్లోనే ఈ షో టాప్ షోలలో ఒకటిగా నిలిచింది. ప్రతివారం తమను తాము కాపాడుకోవడానికి కంటెస్టెంట్లు తమ జీవితంలో ఉన్న రహస్యాలను ప్రేక్షకుల ఎదుట బయటపెట్టాలి. ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు తమ రహస్యాలను బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా మోడల్ కమ్ నటి మందనా కరిమి తన జీవితాల్లోని అతి పెద్ద రహస్యాన్ని చెప్పి కంటెస్టెంట్లతో పటు అభిమానులకు కూడా…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎలాంటి భయం లేకుండా తప్పును ఎత్తి చూపడంతో ఆమెకున్న తెగువ మరే హీరోయిన్ కి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవలే అమ్మడు లాకప్ షో తో హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే .. ఈ షో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకొని టాప్ షోలలో ఒకటిగా నిలిచింది. దీంతో కంగనా ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆ అనడంలో కంగనా…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తేమి కాదు. నిర్మొహమాటంగా మనస్సులో ఏది అనిపిస్తే అది నేయడం ఆమె స్పెషల్. ఎదుట ఎవరు ఉన్నారు.. వారు ఎంత పెద్దవారు అనేది ఆమె అస్సలు చూడడు. తప్పు అని అనిపిస్తే ముఖం మీదే కడిగిపాడేస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహారు పై అమ్మడి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఆయన షో కి వెళ్లి ఆయనపైనే సంచలన వ్యాఖ్యలు చేసింది ఫైర్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘లాకప్’. ఈ షో మొదలైనప్పటినుంచి ప్రేక్షకులను కంటెస్టెంట్లు ఎలాంటి సీక్రెట్లను బయటపెట్టనున్నారో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారం వారం ప్రతి కంటెస్టెంట్ తమ జీవితంలో జరిగిన దారుణాలను బయటపెడుతూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. ఇక తాజాగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు హీరోయిన్ పాయల్ రోహత్గి ఎవరూ ఊహించలేని ఒక సీక్రెట్ ని భయపెట్టింది. అది విన్న కంటెస్టెంట్ లతో పాటు కంగనా…
బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే గురించి రోజుకో వార్త బయటికి వస్తుంది. వ్యాపారవేత్త శ్యామ్ బాంబే ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ కేవలం నెలరోజులు కూడా గడవకముందే భర్తపై అత్యాచార కేసు పెట్టి జైలుకు పంపింది. వివాదాలతోనే జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షో లో కంటెస్టెంట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ షో లో అమ్మడు…
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆమె జీవితం అంతా వివాదాలే.. అయితే ఆ వివాదాలన్నీ ఫేమ్ కోసం, ప్రజలు తన గురించి మాట్లాడాడుకోవడానికి చేసినవి మాత్రమే అని పూనమ్ బాహాటంగానే చెప్పుకొచ్చింది. అయితే భర్తతో గొడవలు మాత్రం నిజమని, అతడి వేధింపులు తట్టుకోలేక అతడిని నుంచి దూరమయినట్లు ఎన్నోసార్లు చెప్పింది. ఇక తాజగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షోలో పూనమ్ పార్టిసిపేట్ చేస్తున్న…
బాలీవుడ్ టీవీ నటి నిషా రావల్ తన భర్త, నటుడు కరణ్ మెహ్రాతో గతేడాది విడిపోయిన సంగతి తెల్సిందే. అప్పట్లో ఆమె భర్తపై మీడియా ముందు సంచల ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది. ఇక తాజాగా మరోసారి అమ్మడు మాజీ భర్త దారుణాలను బయటపెట్టింది. ఇటీవల ఆమె కంగనా హోస్ట్ చేస్తున్న లాకప్ షో కి వెళ్ళింది. అక్కడ తన జీవితంలో ఎదుర్కున్న చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ” మా వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతున్న…