Poonam Pandey: హనీమూన్ లో శృంగారం చేస్తే అత్యాచారం అని కేసు పెట్టింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆమె జీవితం అంతా వివాదాలే.. అయితే ఆ వివాదాలన్నీ ఫేమ్ కోసం, ప్రజలు తన గురించి మాట్లాడాడుకోవడానికి చేసినవి మాత్రమే అని పూనమ్ బాహాటంగానే చెప్పుకొచ్చింది. అయితే భర్తతో గొడవలు మాత్రం నిజమని, అతడి వేధింపులు తట్టుకోలేక అతడిని నుంచి దూరమయినట్లు ఎన్నోసార్లు చెప్పింది. ఇక తాజగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షోలో పూనమ్ పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో మరోసారి భర్త గురించి ఏకరువుపెట్టింది. ” నాకు కొన్నిసార్లు ఏకాంతంగా ఉండడం ఇష్టం.. మా ఇంట్లో నాకో ప్రైవేట్ స్పేస్ ఉండేది. అక్కడికి కూడా సామ్ వెళ్లనిచ్చేవాడు కాదు. ఎప్పుడు ఒంటరిగా ఉంటావ్.. నాతొ ఉండు అనేవాడు. కనీసం ఫోన్ కూడా ముట్టుకోనిచ్చేవాడు కాదు. నేనేమైనా మాట్లాడితే కొట్టడం, తిట్టడం చేసేవాడు.. ఉన్నన్ని రోజులు నరకం అనుభవించాను” అని కన్నీటిపర్యంతమైంది.
ఇక పూనమ్ వ్యాఖ్యలపై మాజీ భర్త సామ్ బాంబే తీవ్రంగా స్పందించారు. పూనమ్ చెప్పే మాటలన్నీ చెత్త అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ” ఇన్నాళ్లు నేను చాలా ఓపికతో ఉన్నాను.. ఆమె ఏం అన్నా, ఏం చేసినా భరించాను.. ఇప్పుడు మాట్లాడిల్సిన సమయం వచ్చింది.. నా గురుంచి ఆమె ఏదైతే చెప్తుందో అదంతా అబద్దం.. నిజం చెప్పాలంటే మా పెళ్లి ఒక మధురానుభూతి. సాధారణంగా ఏ పెళ్లి లోనైనా గొడవలు సహజం. ఎవరైనా ఆ గొడవలను పెద్దగా చేసి చెప్తారు. మా విషయంలోనూ అదే జరిగింది. పూనమ్ చెప్పేదంతా పనికిరాని చెత్త. ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉండాలని ఇదంతా చేస్తోంది. పెళ్లి తరువాత భార్యాభర్తలు హనీమూన్ లో శృంగారం చేసుకోరా.. నేను శృంగారం చేస్తుంటే అత్యాచారం చేస్తున్నాడని కేసు పెట్టింది. మగాళ్లు ఇలాంటి విషయాల్లో ఏమి మాట్లాడలేరు.. ఒకరి కాదు రెండు కాదు ఆమె వలన నేను 20 సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్లాను. నా నిజాయితీ నన్ను కాపాడింది. పోలీసులు కూడా నన్ను ఏమి చేయలేకపోయారు. గృహ హింస అనే ఒక్క చట్టాన్ని అడ్డుపెట్టుకొని మగాళ్లను ఇరికిస్తున్నారు. మగాడు నిజం చెప్పినా కూడా ఎవరు నమ్మరు” అని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!