Telangana Liquor Sales: తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. పండగ జరిగిన పది రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
Dasara Effect Liquor Sales: తెలంగాణలో దసరా అంటే దాదాపు ప్రతి ఇంట్లో మటన్ ముక్క, మద్యం ఉండాల్సిందే. మందు లేకుండా ముద్ద దిగదు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి, ఏప్రిల్ నెలల్లో గతంలో కంటే మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి.. ముఖ్యంగా మార్చి నెలలోనే మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి.. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు మార్చి మొదటి అర్ధ భాగంలోనే చాలా జిల్లాల్లో మద్యం సేల్స్ విపరీతంగా జరిగాయి.. అంటే చాలా చోట్ల మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి దాచారు అనడానికి ఈ అమ్మకాలు నిదర్శనంగా చెప్పచ్చు.. అదే ఏప్రిల్ నెల అమ్మకాలు చూస్తే కట్టడి చేసేందుకు చర్యలు పెంచడం, ఎక్కడికక్కడ సీజ్…
Liquor Sales : భారతదేశంలో ఏదైనా పండుగకు సన్నాహాలు అది రాకముందే ప్రారంభమవుతాయి. పండుగల సమయంలో ప్రజలు చాలా షాపింగ్ చేస్తారు. దాని ప్రభావం మార్కెట్‌లో కూడా కనిపిస్తుంది. క్రిస్మస్ సమయంలో కూడా ఇలాంటిదే కనిపిస్తుంది.
Onam: కేరళ రాష్ట్రంలో ప్రముఖ పండగ ఓనం. ఓనం పండగ రోజు అక్కడి ప్రజలు తెగతాగారు. ఎన్నడూ లేని విధంగా కేరళ రాష్ట్రానికి కొన్ని రోజుల వ్యవధిలోనే భారీ స్థాయిలో మద్యంపై ఆదాయం వచ్చింది.
Onam Liquor Sales Crosses jailer collections in 8 days: మందుబాబులు ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలు కొట్టే విషయంలో ముందే ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే న్యూ ఇయర్ కి మందు రికార్డు స్థాయిలో అమ్ముడుపోతుందో కేరళలో కూడా ఓనం పండుగకి ఈసారి మద్యం అమ్మకాల రికార్డులు బద్దలు అయ్యాయి. నిజానికి కేరళ ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ ఓనం. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడికో ఉద్యోగాల కోసం వెళ్లిన…
Beer Sales: వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు లిక్కర్ అమ్మకాలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి.. ఎండల తీవ్రత పెరడగంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరగడంతో లిక్కర్కంటే బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది..