రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 2022 ఆగస్ట్ 25న వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న ‘లైగర్’ బీటీఎస్ పిక్స్, అలాగే ఇన్స్టా ఫిల్టర్ విడుదల చేయగా… అవి సోషల్ మీడియాలో…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు రౌడీ హీరో అభిమానులు. కానీ మధ్యలో కరోనా అంటూ పలు సమస్యల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమాను 2022 ఆగష్టు 25న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు చిత్రబృందం. అంతేకాదు ప్రేక్షకులను వరుసగా అప్డేట్స్ తో ముంచెత్తడానికి…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అభిమానులు చాలా రోజులుగా ‘లైగర్’ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ సినిమా నుంచి రెండు అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఇప్పుడు రావడంతో దేవరకొండ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఎట్టకేలకు ‘లైగర్’ రిలీజ్ డేట్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. ఈ మేరకు ఓ…