LEO Twitter Review: దళపతి విజయ్ ‘లియో’ ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalapathy Vijay and Lokesh Kanagaraj’s LEO Movie Twitter Review: దళపతి విజయ్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లియో’. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్.. ‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన లోకేష్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా విడుదల కోసం తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య లియో సినిమా నేడు (అక్టోబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు మన దగ్గర పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. లియోకి ట్విటర్‌లో మంచి స్పందనే వస్తోంది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడిందని చాలా మంది ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఫస్టాఫ్ డీసెంట్. చాక్లెట్ కాఫీ సీన్ అదిరిపోయింది. సెకండాఫ్ యావరేజ్. సంజయ్ దత్, అర్జున్‌లను డైరెక్టర్ లోకేష్ సరిగా వాడుకోలేకపోయాడు. అనిరుధ్ సంగీతం బాగుంది’ అని ఒకరు కామెంట్ చేశారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Also Read: Navaratri : పెద్దమ్మ తల్లి గుడిలో శ్రీ లలితాదేవి అలంకరణలో అమ్మవారు..
‘దళపతి విజయ్ ఉత్తమ చలనచిత్రాలలో ఇది ఒకటి. విజయ్ స్వాగ్ మరియు స్టైల్ చాలా బాగుంది’, ‘లియో సినిమా బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ హిట్. రికార్డులు అన్ని బద్దలు అవుతాయి’, ‘విజయ్ మరింత స్టైలీష్‌గా ఉన్నాడు. యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్. స్టోరీ లైన్, ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా పండాయి’,’లోకేష్ కనగరాజ్ గత సినిమాల మాదిరిగానే లియో స్టైలీష్‌గా ఉంది’ అని ఫాన్స్ ట్వీట్ చేశారు.
#Leo – Block-O-Blockbuster🔥🔥🔥
Hit-O-Industry Hit🔥🔥🔥Pattaasu kadai Kozhuthapattadhu💥💥💥💥💥💥💥💥
Andha Lifetime records uh eduthu vainga da.. Annan vandhuttu irukaaru🍻🍻🍻 pic.twitter.com/u7eSsIGj3L
— Karthik (Canada Movie Club) (@CanadaMovieClub) October 19, 2023
#LeoReview -Magnificent ⭐⭐⭐⭐🌟
One of the best movie of #ThalapathyVijay𓃵 His Swag and style Just Uff. Mass level Action sequences. Storyline and Emotions are tell very Beautifully#Anirudh Bgm is🔥 and A pure masterclass by #LokeshKanakaraj #Leo #LeoFDFS #Vijay #LeoMovie pic.twitter.com/cVCuGyzh4U— 𝐆𝐲𝐚𝐧𝐞𝐧𝐝𝐫𝐚 𝐬𝐢𝐧𝐠𝐡 (@Gyan84s) October 19, 2023
#LeoReview : Directed by Lokesh, Leo is a gripping action thriller!
Vijay, Sanjay Dutt & Arjun deliver electrifying performances in this high-octane film.
With Anbariv’s impressive stunts & Anirudh’s music,it’s an absolute MUST-SEE for all!
And yes, #Leo belongs to LCU🔥 pic.twitter.com/tt0tE53umY
— 𝐉𝐨𝐫𝐝𝐚𝐧 (@jordan10RK) October 19, 2023
Above Average Second Half
Not Satisfied
Vikram and Jailer was better for me personally
Overhyped! #LeoFDFS #LeoReview #Leo— Navaneeth Krishna ➐ (@FilmFreak_0) October 19, 2023
#Leo 2nd half good….Leo Das character 🔥🔥🔥🔥 But flashback was underwhelming…climax fight🔥🔥🔥🔥🔥
And climax🔥🔥🔥🔥🔥
I wish they could have taken the story in different direction.
Overall good🔥🔥🔥— Kishore🔥🧊 (@kishorekumar_6) October 19, 2023
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!