Home
Lebanon
Lebanon News
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
దక్షిణ లెబనాన్‌పై మరోసారి బాంబ్ దాడులు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
US – Iran Tensions: అమెరికా – ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన మూడు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు తాజాగా వెల్లడించింది. అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు ఇరువైపులా ప్రశాంత వాతావరణం కొనసాగిన తర్వాత గత వారం మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా రక్షణ… -
Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దక్షిణ లెబనాన్‌లో పలు పట్టణాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. దక్షిణ లెబనాన్‌లోని పలు పట్టణాలపై ఇజ్రాయెల్ శనివారం భారీ ఎత్తున వైమానిక, ఫిరంగి దాడులు నిర్వహించింది. -
Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
Israel-Hezbollah Conflict 2026: మధ్య ప్రాచ్యంలో (మిడిల్ ఈస్ట్) నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు లెబనాన్, ముఖ్యంగా ఇజ్రాయెల్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఆ దేశ దక్షిణ ప్రాంతం ఎప్పుడూ ప్రధాన కేంద్రంగా ఉంటూ వస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న బలమైన సాయుధ సంస్థ హిజ్బుల్లా ఇక్కడ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్, హిజ్బుల్లా బలగాల మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 2026లోనూ ఇక్కడి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. దక్షిణ లెబనాన్ ప్రాంతం… -
Donald Trump: “తీవ్రమైన దాడి చేస్తాం”.. చర్చల వేళ ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
Donald Trump: స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఒక వైపు కొనసాగుతుంటే, మరోవైపు ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. లెబనాన్‌లో ఇరాన్ ప్రాక్సీ హిజ్బుల్లాను వెంటనే ఆపాలని, లేదంటే గత వారం చేసినట్లే, ఈ సారి మరింత తీవ్రంగా ఇరాన్‌ను దెబ్బతీస్తామని హెచ్చరించారు. చర్చలు విఫలమైతే ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తామని, హార్ముజ్‌ను ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన ఈ పోస్ట్ చేశారు. ప్రాంతీయ… -
Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్-హిజ్బుల్లా శాంతి ఒప్పందం జరిగినట్లుగా అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. అమెరికాకు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా ధృవీకరించారు. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. హిజ్బుల్లా లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. -
Donald Trump: నేను లేకుంటే ఇజ్రాయిల్ నాశనమయ్యేదే..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహూకు తనకు మధ్య బలమైన బంధం ఉందని చెబుతూనే, ఆయనను ‘‘అదుపులో’’ ఉంచాల్సి వస్తోందని అన్నారు. ఆక్సియోస్ జర్నలిస్టూ మార్క్ కపుటోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలపై ఇజ్రాయిల్ దాడి చేయకుండా తాను ఆపగలనని అన్నారు. నెతన్యాహూ తనను చాలా గౌరవిస్తారని, తాను చెప్పినట్లు చేస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన… -
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నేటి నుంచి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్-హిజ్బుల్లా అంగీకరించాయని అమెరికాకు చెందిన ఒక అధికారి తెలిపారు. -
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ బిగ్ షాక్.. హార్ముజ్ మళ్లీ మూసివేత
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. -
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్‌పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం జరిగింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాయి. అలాగే హార్ముజ్ నుంచి నౌకలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది.
తాజావార్తలు
-
UP MLC Election Results: సంచలనం.. ప్రధాని మోదీకి షాక్..! వారణాసిలో బీజేపీ ఓటమి..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Another Cyclone: అర్నబ్ తుఫాను గండం ముగియకముందే మరో ముప్పు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం?
-
Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
-
SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
ట్రెండింగ్
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!